వుమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం హీరో మోటోకార్ప్ స్పెషల్ ఆఫర్.. స్కూటి కొనేవారికి గోల్డెన్ ఛాన్స్..

First Published Mar 9, 2021, 1:48 PM IST

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా  దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ  హీరో మోటోకార్ప్ మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా హీరో కంపెనీ  స్కూటర్లపై క్యాష్ డిస్కౌంట్ తో  పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు కూడా కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా...  అయితే ఈ ఆఫర్ మీకు ప్రత్యేక అవకాశంగా ఉంటుంది..