ఈ నెలలో అప్రిలియా నుండి హయాబుసా వరకు లాంచ్ కానున్న సూపర్ లేటెస్ట్ బైక్స్ ఇవే..

First Published Apr 10, 2021, 5:43 PM IST

భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఏప్రిల్ నెల కాస్త సందడిగా ఉండనుంది. ఎందుకంటే చాలా పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ఈ నెలలో  కొత్త బైకులను లాంచ్ చేయలని చూస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా కొన్ని లాంచ్ లు వాయిదా పడ్డాయి.