MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • కారు కొంటున్నారా? ఈ తేదీ తర్వాత అత్యధిక ధరల మోతే!

కారు కొంటున్నారా? ఈ తేదీ తర్వాత అత్యధిక ధరల మోతే!

కార్ల ధరలు పెరుగుతున్నాయని ఇప్పటికే అన్ని మాధ్యమాల ద్వారా అందరికీ సమాచారం చేరిపోయింది.  కార్ కొనాలని భావించే వారికి ఇది చేదు వార్తనే. ముఖ్యంగా ఈఎంఐ విధానంలో కొనేవారికి ఇది అదనపు భారం. అసలు ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయి? ఎంత పెరుగుతున్నాయో తెలుసుకుందాం...

1 Min read
Author : Anuradha B
Published : Mar 26 2025, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏప్రిల్ 16 ఆఖరు తేదీ

ఏప్రిల్ 16 ఆఖరు తేదీ

భారతదేశంలో కార్ల ధరలు పెరుగుతాయి. కార్ కొనడం కష్టం అవుతుంది. దీనివల్ల రేట్లు మరింత ఎక్కువ అవుతాయి. ఏ కార్ ఎంత పెరుగుతుందో తెలుసుకోండి. ఈ పెంపుదల ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి రానుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎంత పెరుగుతున్నాయంటే..

ఎంత పెరుగుతున్నాయంటే..

కియా కార్లు ధరలు 3% పెరుగుతున్నాయి. ఈ కార్ డిజైన్  చూడటానికి అందంగా బాగుంటుంది. మధ్యతరగతి ప్రజలు ఈ కార్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

టాటా కార్ ధర 3% పెరుగుతుంది. టాటా కార్ మంచి క్వాలిటీ కార్ అని పేరు తెచ్చుకుంది. ఈ కార్ లో చాలా రకాలు ఉన్నాయి.

34

రెనాల్ట్ కార్ ధర 2% పెరుగుతుంది. మిగిలిన కార్లతో పోలిస్తే దీని పెరుగుదల తక్కువ అని చెప్పవచ్చు. BMW కార్ ధర  3% పెరుగుతుంది. ముందునుంచే వీటి ధర ఎక్కువ. సామాన్యులు ఈ కార్ కొనడం కష్టం అనేవారు. ఇప్పుడు మరింత కష్టం అవుతుంది.

44
హుండై కార్

హుండై కార్

హ్యుందాయ్ కార్ల ధరలు 3% పెరుగుతున్నాయి. ఈ కార్లను కొనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అన్ని కార్ల సంఖ్య కూడా చాలా వరకు పెరిగింది. అత్యధికంగా అమ్ముడయ్యేవి మారుతి కార్లు. మారుతి సుజుకి కార్ల ధరలు కూడా ఎక్కువగా 4% పెరుగుతున్నాయి.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారతీయ ఆటోమొబైల్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Recommended image2
Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image3
Honda vs TVS : యాక్టివాకు పోటీగా టీవీఎస్ కొత్త అస్త్రం.. రూ.80 వేలకే సూపర్ మోడల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved