భారతదేశంలో లభించే టాప్ 5 చౌకైన బడ్జెట్ బైక్స్ ఇవే.. కొనేముందు ధర, ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Mar 31, 2021, 5:39 PM IST

వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ 1 నుండి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బైక్స్ ధరలు పెరగనున్నాయి. కొత్త ద్విచక్ర వాహనం లేదా కారు కొనాలనుకునే వారు ఏప్రిల్ నుండి అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది.