కొత్త బైక్ కొంటున్నారా.. అయితే ఇండియాలో అధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే..

First Published May 11, 2021, 2:57 PM IST

 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతుండటంతో ద్విచక్ర వాహనదారులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు తాజా పెంపుతో గత ఏడాది కంటే అత్యంత ఖరీదైనదిగా మారింది.