MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఈ 2023లో ఇవే టాప్.. ఇండియాలో అత్యంత సేఫ్ SUV కార్లు ఏవి..? ఓ లుక్కేయండి !

ఈ 2023లో ఇవే టాప్.. ఇండియాలో అత్యంత సేఫ్ SUV కార్లు ఏవి..? ఓ లుక్కేయండి !

భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాహనాల వినియోగం పెరుగుతోంది. అదేవిధంగా, కారు కొనాలనే కోరికను మించి సురక్షితమైన కారు కొనాలనే ఆసక్తి  కూడా ప్రజల్లో పెరుగుతోంది. మీరు భారతదేశంలోని టాప్ 4 సురక్షితమైన SUVల గురించి మీకోసం. 

2 Min read
Ashok Kumar
Published : Aug 19 2023, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Punch CNG

Punch CNG

గ్లోబల్ NCAP  సేఫ్టీ ఫీచర్స్ పై  ప్రపంచవ్యాప్తంగా కార్ కంపెనీలకు ర్యాంక్ ఇస్తుంది. వీటి ఆధారంగా రూపొందించిన లిస్ట్ ఇది..

 టాటా   పంచ్

డ్రైవర్ అండ్ అడల్ట్ సేఫ్టీలో  ఈ కారు 5/5 స్కోర్‌,  పిల్లల సేఫ్టీలో  16.45/17 స్కోర్ పొందింది. ఈ కార్  మూడు వేరియంట్లలో  వస్తుంది ఒకటి పెట్రోల్ పవర్డ్  అండ్  మరొకటి CNG పవర్డ్. మూడవది మాన్యువల్ ఐ-డ్రైవింగ్ లేకుండా పనిచేయగల ఆటోమేటిక్ కార్. ఈ కార్లు కూడా దాదాపు రూ. 5.99 లక్షలతో ప్రారంభమై దాదాపు రూ. 7.5 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.
 

24

మహీంద్రా స్కార్పియో-ఎన్

అడల్ట్ సేఫ్టీలో  ఈ కారు 29.25/34 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో  28.93/49 పాయింట్లు సాధించింది. బిగ్ SUV వర్గానికి చెందిన ఈ కార్  విభిన్న ఇంజన్ సామర్థ్యాలతో పెట్రోల్ ఇంకా డీజిల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర దాదాపు రూ.16.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 
 

34

స్కోడా కుషాక్

అడల్ట్  సేఫ్టీలో ఈ కారు 29.64/34 పాయింట్లు ఇంకా పిల్లల సేఫ్టీలో  42/49 స్కోర్ చేసింది. పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే విక్రయించబడే ఈ కారు 13.9 లక్షల నుండి 23 లక్షల మధ్య లభించడం గమనార్హం.

44

మహీంద్రా XUV700

గ్లోబల్ ఎన్‌క్యాప్ విడుదల చేసిన లిస్ట్ లో భారతదేశానికి చెందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మొదటి స్థానంలో నిలిచింది. అడల్ట్  సేఫ్టీలో   16.3/17 స్కోర్, అలాగే పిల్లల  సేఫ్టీ  విషయంలోనూ 41.66/ 49 పాయింట్లు సాధించడం గమనార్హం. 

ఈ వాహనం పెట్రోల్ ఇంకా  డీజిల్ వేరియంట్లలో మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ కార్ల ధర  దాదాపు రూ. 17 లక్షల నుంచి రూ. 31 లక్షల వరకు ఉంటుంది.

అలాగే, ఈ లిస్ట్ లోని అన్ని కార్లు వాటి సౌకర్యాల కోసం 5కి 5 స్కోర్‌లను సాధించాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved