మూడవ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ లాభాల జోరు.. 23 శాతం పెరిగిందని ఆదాయం..

First Published Feb 6, 2021, 12:59 PM IST

దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్  2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం 13.7 శాతం పెరిగి రూ .1,029.17 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 905.13 కోట్ల రూపాయలు.