టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్: ఇండియాలో లాంచ్ కి ముందే డెలివరీలు.. ధర ఎంతంటే ?
అమెరికా దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. జనవరి 8న కంపెనీ దీనికి సమబంధించి కూడా సమాచారం ఇచ్చింది, దీంతో టెస్లా కారు ప్రేమికులు మరింతగా ఎదురు చూస్తున్నారు.