ఆ కార్లను అమ్మడం వెంటనే ఆపేయాలి.. ఆటోమొబైల్ తయారీదారులను కోరిన ప్రభుత్వం..కారణం ?

First Published Feb 9, 2021, 5:46 PM IST

 భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వాహనాల భద్రతా సమస్య ఇటీవల వార్తల్లో నిలిచింది. గ్లోబల్ ఎన్‌సిఎపి భద్రతా రేటింగ్  క్రాష్ టెస్ట్ లో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో  సింగిల్  స్టార్ (జీరో) రేటింగ్ సాధించడంలో విఫలమైంది.