MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• బుల్లెట్లను ఈజీగా తట్టుకునే మరో పవర్ ఫుల్ వెహికిల్.. చైనాకి పోటీగా ఇండియన్ ఆర్మీలోకి..

బుల్లెట్లను ఈజీగా తట్టుకునే మరో పవర్ ఫుల్ వెహికిల్.. చైనాకి పోటీగా ఇండియన్ ఆర్మీలోకి..

ఆర్మర్డ్  వెహికల్ కల్యాణి ఎం4ను భారత సైన్యంలోకి చేర్చిన తరువాత లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ (ఎల్‌ఎస్‌వి) ను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం మహీంద్రా డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Apr 21 2021, 02:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

1056 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారం మహీంద్రా డిఫెన్స్ నుంచి 1300 లైట్ స్పెషలిస్ట్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది, వీటిని రాబోయే నాలుగేళ్లలో సైన్యానికి అందించాల్సి ఉంటుంది. ఆర్మీలోకి ఎల్‌ఎస్‌విని చేర్చిన తరువాత భారత సైన్యం   చైనా హమ్మర్ ఆర్మర్డ్ వాహనాలతో పోటీ పడగలదు. మహీంద్రా లైట్ స్పెషలిస్ట్ వాహనాల ఫీచర్స్ గురించి తెలుసుకోండి...

26

లైట్ స్పెషలిస్ట్ వాహనాలు ఏమిటి ?
మొదట ఈ లైట్ స్పెషలిస్ట్ వాహనాలు ఏమిటో తెలుసుకోవాలి చైనీస్ హమ్వీ (హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్) లాగానే ఇవి కూడా న్యూ-ఏజ్ యుద్ద వాహనాలు. వీటిలో మీడియం మెషిన్ గన్స్, ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఉంటాయి. వీటిని దేశ సరిహద్దులలో సైన్యం ముందు  మోహరించబడతాయి. ఈ వాహనాలు చిన్న ఆయుధ దాడులను సులభంగా తట్టుకోగలవు. వీటిని మహీంద్రా ఎమిరేట్స్ వెహికల్ ఆర్డరింగ్ (ఎం‌ఈ‌వి‌ఏ) తయారు చేసింది.

36

ఆఫ్రికాలో  కూడా
ప్రత్యేక విషయం ఏమిటంటే  ఈ‌ ఏ‌ఎల్‌ఎస్‌విని ఆఫ్రికాలో మోహరించిన యూ‌ఎన్ శాంతి పరిరక్షక దళాలు కూడా ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు కాంగోలో కూడా ఉపయోగిస్తున్నారు, అక్కడ మోహరించిన భారత సైన్యం 16 సిక్కు రెజిమెంట్లు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఏ‌ఎల్‌ఎస్‌వి B7 STANAG లెవెల్ II  బాలిస్టిక్ రక్షణను అందిస్తుందని ఇంకా STANAG లెవల్ I రక్షణ ప్రమాణాన్ని కలుపుతుందని మహీంద్రా పేర్కొంది.

46

ఆయుధాలు, అమ్ము నేషన్ సామగ్రి కోసం కార్గో స్థలం

ఏ‌ఎల్‌ఎస్‌విలో డ్రైవర్‌తో సహా ఐదు (5 + 1) మంది  కూర్చోవచ్చు,  అలాగే 10 + 2కు  దీనిలో స్థలం పెంచవచ్చు. దీనిలో 400 కిలోల వరకు ఆయుధాలు, అమ్ము నేషన్ సామగ్రి కోసం అదనపు కార్గో స్పేస్ కూడా ఉంది. దీని పేలోడ్ సామర్థ్యం 1000 కిలోల కంటే ఎక్కువ.  రేడియో (హెచ్‌ఎఫ్ / విహెచ్‌ఎఫ్ / యుహెచ్‌ఎఫ్), జిపిఎస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కోసం మెగాఫోన్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, వ్యూహాత్మక కమాండ్ అండ్  కంట్రోల్ సిస్టమ్‌తో మ్యాపింగ్  కూడా దీనిలో ఉంది. ఇందులో ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, స్క్రీన్-విండో ప్రొటెక్షన్, మీడియం మెషిన్ గన్ మౌంట్,  క్యాంఫ్లగ్ నెట్ స్టోరేజ్, బ్లాస్ట్ మిటిగేషన్ ఫ్లోర్ మాట్స్  ఫీచర్లు ఉన్నాయి.

56

ఇంజన్
మహీంద్రా ఎఎల్‌ఎస్‌విలో 3.2 లీటర్ ఇన్లైన్ -6 టర్బో డీజిల్ ఇంజన్ అమర్చారు. అలాగే ఇది నాటో ఇంధనంతో కూడా నడుస్తుంది. ఈ ఇంజన్ 3600 ఆర్‌పిఎమ్ వద్ద 215 హెచ్‌పి శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 500 ఎన్‌ఎమ్ టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.  దీనికి 4 అండ్ 6-స్పీడ్ ఆటో గేర్ షిఫ్ట్ ఆప్షన్ పొందుతుంది. ఈ వాహనం స్టాండర్డ్ 4 x4 కాబట్టి అడవుల్లో, రాతి బండ మార్గాల్లో నడపడం సులభంగా ఉంటుంది. దీనికి రైట్ హ్యాండ్  డ్రైవ్ ఇంకా    లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్, పవర్ స్టీరింగ్ తో వస్తుంది.

66

టైర్లు గాలి లేకుండా 50 కిలోమీటర్ల వరకు నడుస్తాయి
మహీంద్రా ఎఎల్‌ఎస్‌వి కేవలం 12 సెకన్లలో 0-60 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 120 కి.మీ.  50 కిలోమీటర్ల వరకు ఫ్లాట్ టైర్లలో కూడా వెళ్లగలదు. దీనికి 17 అంగుళాల టైర్లు, హెవీ డ్యూటీ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ అందించారు. దీంతో ప్రయాణ సమయంలో అద్భుతమైన బ్యాలెన్సింగ్‌ను అందిస్తుంది.

మహీంద్రా ఎఎల్‌ఎస్‌వి పైకప్పుకి  టెర్రెట్  ఆప్షన్ ఉంది, ఇక్కడ మెషిన్ గన్స్, యాంటీ ట్యాంక్ క్షిపణి లాంచర్లు, గ్రెనేడ్ లాంచర్లను అమర్చవచ్చు. అలాగే ఈ వాహనాన్ని అమ్ము నేషన్ సామగ్రి, పెట్రోలింగ్, బార్డర్ సెక్యూరిటి, ఫెర్రీ అండ్ మొబైల్ అంబులెన్స్‌గా ఉపయోగించవచ్చు. స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్, క్విక్ రియాక్షన్ టీం దీనిని టెర్రరిస్ట్ ఎటాక్ చర్యలలో బాగా ఉపయోగించుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved