సమ్మర్ లో మారుతి కార్లపై గొప్ప తగ్గింపు ఆఫర్: ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసా ?

First Published May 6, 2021, 2:45 PM IST

కరోనా మహమ్మారి  రెండవ వేవ్ ప్రభావం మరోసారి ఆటోమొబైల్ రంగంపై అలారం మోగించనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు తగ్గడంతో ఉత్పత్తిని దాదాపు సగానికి తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.