MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Automobile
  • Maruti Cars : ఏప్రిల్ లో మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. దీనిపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్..!

Maruti Cars : ఏప్రిల్ లో మారుతి కార్లపై భారీ ఆఫర్లు.. దీనిపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్..!

కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతి కార్లు సరికొత్త ధరల్లో లభిస్తున్నాయి… కాబట్టి కొత్తకారు కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఏ కారు ఎంత తగ్గింపు ధరకు లభిస్తుందో తెలుసా..?  

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 10 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి కార్లపై సూపర్ ఆఫర్
Image Credit : stockPhoto

మారుతి కార్లపై సూపర్ ఆఫర్

ఏప్రిల్ 2026 నెలలో మారుతి సుజుకి తన ఎరీనా డీలర్‌షిప్‌ల ద్వారా పలు కార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ ఆఫర్లలో భాగంగా మొత్తం రూ.45,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఆఫర్, కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నగరం, డీలర్‌షిప్‌ను బట్టి ఈ ఆఫర్లలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Maruti Alto K10, SPresso
Image Credit : stockPhoto

Maruti Alto K10, SPresso

ఈ ఆఫర్ల జాబితాలో మారుతి ఆల్టో కే10, మారుతి ఎస్-ప్రెస్సో వంటి ఎకానమీ కార్లు ముందున్నాయి. ఆల్టో కే10 మోడల్‌పై గరిష్ఠంగా రూ.37,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఎస్-ప్రెస్సో మోడల్‌పై కూడా రూ.37,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

35
Maruti WagonR, Celerio
Image Credit : maruti

Maruti WagonR, Celerio

ఈ జాబితాలో మారుతి వ్యాగన్ఆర్, మారుతి సెలెరియో కార్లు అమ్మకాల్లో ఎప్పుడూ ముందుంటాయి. వ్యాగన్ఆర్‌పై రూ.37,500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక సెలెరియో మోడల్ ఎక్కువ మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవంతో బాగా పాపులర్ అయింది. దీనిపై కూడా అంతే మొత్తంలో ఆఫర్లు ఉన్నాయి. రోజువారి వినియోగానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

45
Maruti Swift
Image Credit : Maruti Suzuki

Maruti Swift

స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ ఇష్టపడేవారికి ఈ నెలలో మారుతి స్విఫ్ట్ బెస్ట్ ఛాయిస్. స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్‌యూవీ ప్రియుల కోసం మారుతి బ్రెజా మోడల్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్, సీఎన్‌జీ రెండు వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.

55
Maruti Victories
Image Credit : Getty

Maruti Victories

అయితే మారుతి విక్టోరిస్ (Victories) మోడల్‌పై నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఏమీ లేదు. కానీ ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనం కల్పిస్తున్నారు. పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై రూ.20,000 వరకు, హైబ్రిడ్ వేరియంట్లపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఏప్రిల్ నెల మారుతి ఆఫర్లు కొత్త కారు కొనాలనుకునే వారికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Top 5 Electric Scooters : లైసెన్స్ లేకున్నా రాయల్ జర్నీ.. మగువల కోసం మైండ్ బ్లోయింగ్ EV స్కూటర్స్ లిస్ట్ ఇదిగో..!
Recommended image3
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Related Stories
Recommended image1
Car Mileage Tips : ఇలా చేయండి మీ కారు మైలేజ్ పెరుగుతుంది !
Recommended image2
Sunroof Car: పాత కారుకు స‌న్‌రూఫ్ పెట్టుకోవ‌చ్చా.? ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved