MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • కత్రినా కైఫ్ బర్త్ డే: లండన్ ఇంటి నుండి మెర్సిడెస్ ఎం‌ఎల్ 350 వరకు కత్రినా కాస్ట్లీ కార్లు తెలుసా..

కత్రినా కైఫ్ బర్త్ డే: లండన్ ఇంటి నుండి మెర్సిడెస్ ఎం‌ఎల్ 350 వరకు కత్రినా కాస్ట్లీ కార్లు తెలుసా..

బాలీవుడ్ పొడుగు కాళ్ళ  సుందరి కత్రినా కైఫ్ ఈరోజు అంటే జూలై 16న 39వ పుట్టినరోజు జరుపుకుంటోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఆమె ఉంటున్నారు. కత్రినా టాలెంట్ గల నటిగానే కాకుండా అద్భుతమైన వ్యక్తి కూడా. అలాగే హీరో విక్కీ కౌశల్‌తో ఆమె వివాహం డిసెంబర్ 2021లో అత్యంత చర్చనీయాంశమైన వివాహాలలో ఒకటిగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, విక్కీ అండ్ కత్రినాల నెట్ వర్త్ దాదాపు 250 కోట్ల రూపాయలు. అయితే  కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ కొన్ని అత్యంత ఖరీదైన వస్తువుల గురించి మీకోసం...

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jul 16 2022, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

1. లండన్ హోమ్
తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్లిన కత్రినా కైఫ్ కి రూ. 7.2 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ అందమైన బంగ్లా లండన్‌లోని హాంప్‌స్టెడ్ ప్రాంతంలో ఉంది.

 

2. ముంబై అపార్ట్‌మెంట్స్
కత్రినా అండ్ విక్కీ ఇద్దరూ ముంబై నగరంలో కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇల్లు కొన్నారు. కత్రినా కైఫ్  సోదరి ఇసాబెల్లె కైఫ్‌తో కలిసి ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని మౌర్యలోని రెండు అంతస్తుల అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ఈ సౌకర్యవంతమైన అపార్ట్‌మెంట్ విలువ రూ.45 కోట్లు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

3.రేంజ్ రోవర్ వోగ్ LWB 
రేంజ్ రోవర్‌కి బాలీవుడ్ స్టార్లతో సహ రణవీర్ సింగ్, సోనమ్ కపూర్‌ వంటి సెలెబ్రిటిలకి మంచి క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ విలాసవంతమైన రేంజ్ రోవర్ వోగ్ LWB ఓనర్. రేంజ్ రోవర్ వోగ్ LWB రూ. 2.37 కోట్ల ధర ట్యాగ్‌తో లగ్జరీ కార్‌ సంస్థ ఫ్లాగ్‌షిప్ మోడల్. ముంబైలోని ఈ మస్క్యులర్ రోవర్‌లో కత్రినా కనిపించింది. ఆమె ఉపయోగించే మోడల్ వైట్ కలర్,  లగ్జరీ గోధుమరంగు లేధర్ ఫినిషింగ్ ఉంటుంది.
 

34

4. మెర్సిడెస్ ML 350
ఈ బ్యాంగ్ బ్యాంగ్ నటి కారు కలెక్షన్‌లో మెర్సిడెస్ ML 350 కూడా ఉంది, దీని ధర దాదాపు రూ.66 లక్షలు. విలేఖరులు తరచుగా మెర్సిడెస్‌లో కత్రినా బయటకు వెళ్లడం చూశారు. ఈ కారు తెలుపు రంగులో ఉంటుంది ఇంకా సినీ నటులకు ఇష్టమైనదిగా కనిపిస్తుంది. ఈ SUV  భద్రత, సౌకర్యం కత్రినాను SUVల వైపు ఆకర్షించింది. Mercedes-Benz M-క్లాస్ ML 350 CDI అనేది కంపెనీ M-క్లాస్ లైనప్‌లో టాప్-ఎండ్ మోడల్. మెర్సిడెస్ ML 350 6 సిలిండర్లతో కూడిన 3.0-లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు 8.3 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.
 

44

5.రేంజ్ రోవర్ వోగ్ LWB 
రేంజ్ రోవర్‌కి బాలీవుడ్ స్టార్లతో సహ రణవీర్ సింగ్, సోనమ్ కపూర్‌ వంటి సెలెబ్రిటిలకి మంచి క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ విలాసవంతమైన రేంజ్ రోవర్ వోగ్ LWB ఓనర్. రేంజ్ రోవర్ వోగ్ LWB రూ. 2.37 కోట్ల ధర ట్యాగ్‌తో లగ్జరీ కార్‌ సంస్థ ఫ్లాగ్‌షిప్ మోడల్. ముంబైలోని ఈ మస్క్యులర్ రోవర్‌లో కత్రినా కనిపించింది. ఆమె ఉపయోగించే మోడల్ వైట్ కలర్,  లగ్జరీ గోధుమరంగు లేధర్ ఫినిషింగ్ ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahindra Thar OG: సూపర్ లుక్స్, మోర్ పవర్ అండ్ కిల్లింగ్ సేఫ్టీ ఫీచర్స్ తో కొత్త మహీంద్రా థార్ OG వచ్చేసింది
Recommended image2
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Top 5 Electric Scooters : లైసెన్స్ లేకున్నా రాయల్ జర్నీ.. మగువల కోసం మైండ్ బ్లోయింగ్ EV స్కూటర్స్ లిస్ట్ ఇదిగో..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved