విరాట్ కోహ్లీ అనుష్క నివసిస్తున్న ఈ లగ్జరీ హోమ్ ఎప్పుడైనా చూసారా.. ఇందులో కాస్ట్లీ కార్లతో ఎన్నో సౌకర్యాలు

First Published Mar 4, 2021, 12:32 PM IST

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా గుర్తించని వారు ఉండరు. వికెట్ కీపర్ గా ఉంటూ మైదానంలో  రన్స్ తీయడం, జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటాడు.