హ్యుందాయ్ హై పర్ఫమెన్స్ వెర్షన్ కోనా ఎన్ లాంచ్.. 5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్..

First Published Apr 28, 2021, 2:25 PM IST

దక్షిణ కొరియా దిగ్గజ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్  కొత్త కార్ హ్యుందాయ్ కోనా ఎన్ ను ప్రవేశపెట్టింది. ఈ కారు స్టాండర్డ్ కోన ఎస్‌యూవీకి బెటర్ పర్ఫర్మెంస్  వెర్షన్. దీనికి ఎన్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు.