MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• కార్ టిప్స్: ఈ 4 తప్పులు కారు క్లచ్‌ని పాడు చేస్తాయి, మైలేజ్ తగ్గడంతో ఖర్చులను కూడా పెంచుతుంది..

కార్ టిప్స్: ఈ 4 తప్పులు కారు క్లచ్‌ని పాడు చేస్తాయి, మైలేజ్ తగ్గడంతో ఖర్చులను కూడా పెంచుతుంది..

ఈ రోజుల్లో భారతీయ కార్ల మార్కెట్లో ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్ల డిమాండ్ పెరుగుతోంది. సున్నితమైన ప్రయాణం కోసం ప్రజలు క్లచ్‌లెస్ కార్లను ఇష్టపడతారు. దీని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 06 2021, 06:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కారు నడపడం నేర్చుకున్నప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దేశంలో చాలా మందికి ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్మిషన్  కార్లు ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లలో క్లచ్ పనిచేయకపోవడం లేదా బర్న్అవుట్ సాధారణంగా పెద్ద సమస్యగా కనిపిస్తుంది.

27

డ్రైవింగ్ సమయంలో చేసిన నాలుగు సాధారణ తప్పుల గురించి తెలుసుకోవాలి. ఈ కారణంగా కారు  క్లచ్ బర్న్ అవుతుంది, అలాగే మీ కారు మైలేజ్ తగ్గుతుంది. ఈ తప్పులను నియంత్రించడం ద్వారా మీరు మీ కారు  క్లచ్ ప్లేట్  లైఫ్ పెంచడమే కాదు కారు  మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది ఇంకా మెయింటైనన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

37

క్లచ్ అండ్ యాక్సిలరేటర్
ఎత్తైన రోడ్లు ఎక్కేటప్పుడు ప్రజలు తరచుగా కారు బ్రేక్  బదులు క్లచ్ ఇంకా యాక్సిలరేటర్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణంగా కారు  క్లచ్ వేగంగా వేడెక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు క్లచ్ కూడా దెబ్బతింటుంది. అధిక ఎత్తులో క్లచ్, యాక్సిలరేటర్ అధికంగా వాడటం వల్ల క్లచ్  లైఫ్ ని ప్రభావితం చేస్తుంది, తద్వారా క్లచ్ ప్లేట్స్   త్వరగా అరిగిపోతుంది.  క్లచ్ కారును వెనుకకు వెళ్లకుండా ఉండటానికి ఎక్కువ శక్తిని గేర్ ట్రాన్స్మిషన్కు  ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఈ మొత్తం ప్రక్రియ చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది క్లచ్ ఫెల్ లేదా అగ్ని ప్రమాదాలను పెంచే అవకాశం ఉంది.

47

క్లచ్‌ను త్వరగా వొదిలేయడం
క్లచ్‌ను వొదిలేయడం లేదా రిలీజ్ చేయడం  అనేది అనుభవంతో వచ్చే కళ. ప్రతి కారు క్లచ్‌లో వేరేవేరు బైట్ పాయింట్‌ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో యాక్సిలరేటర్ ఇవ్వకుండా బైట్ పాయింట్ చేరుకున్నప్పుడు, కారు షేక్ అవుతుంది. దీనివల్ల క్లచ్‌ను వేడెక్కుతుంది. చెప్పాలంటే క్లచ్ అనేది ప్రెజర్ ప్లేట్, ఇది ఇంజన్  శక్తిని గేర్ ట్రాన్స్మిషన్ కి బదిలీ చేస్తుంది. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ ఫ్లై వీల్ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కారు ఆపి గేర్ న్యూట్రల్ లో ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ అండ్ ఇంజిన్ ఫ్లైవీల్ రెండూ డిస్‌కనెక్ట్ అవుతాయి.

57

మొదటి గేర్  వేసి  క్లచ్ నెమ్మదిగా వొదిలినప్పుడు క్లచ్ ప్లేట్లు నిమగ్నమవుతాయి,ఇది కారు ముందుకు కదలడానికి సహాయపడుతుంది.  క్లచ్‌ను చాలా త్వరగా విడుదల చేయడం వల్ల ట్రాన్స్మిషన్ కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకోసారి అగ్ని ప్రమాదం కూడా సృష్టిస్తుంది.

67

ట్రాఫిక్ జామ్‌లో క్లచ్‌ను పట్టుకోవడం
చాలా మంది భారీ ట్రాఫిక్‌లో క్లచ్‌తో ఎక్కువసేపు డ్రైవ్ చేస్తారు. దీనివల్ల క్లచ్ పై చాలా ఒత్తిడి తెస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు తగినంత ప్లేస్ వచ్చేవరకు మీ కారును కదిలించకపోవడం మంచిది. కారు 20 సెకన్ల ఎక్కువ సేపు ముందుకు వెళ్లకపోతే న్యూట్రల్ లో ఉంచండి. క్లచ్ పెడల్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచడం వల్ల క్లచ్  బాల్ బేరింగ్ దెబ్బతింటుంది.  బేరింగ్లను భర్తీ చేయగలిగినప్పటికీ, దీనికి మొత్తం సెటప్‌ను మళ్లీ తీసుకోవాలి. తరచుగా ట్రాఫిక్‌లో ఈ అజాగ్రత్త కారణంగా క్లచ్  కాలిపోతుంది.

77

డెడ్ పెడల్‌గా ఉపయోగించడం
మీ కారులో డెడ్ పెడల్ లేకపోతే క్లచ్‌ను డెడ్ పెడల్‌గా పరిగణించకుడదని  డ్రైవర్ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. డెడ్ పెడల్ చాలా కార్లలో అందుబాటులో లేదు. ఈ కారణంగా చాలా మంది కారు డ్రైవర్లు  ఎడమ పాదాన్ని విశ్రాంతి కోసం క్లచ్‌పై ఉంచుతారు. అంటే వారు దానిని డెడ్ పెడల్‌గా ఉపయోగిస్తారు. కానీ తక్కువ ఒత్తిడి కారణంగా క్లచ్ పాక్షికంగా పని చేస్తుంది, ఇది కారు  మైలేజీని తగ్గిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved