కోట్ల విలువైన కారును టెస్ట్ డ్రైవ్‌ చేస్తూ కనిపించిన బాలీవుడ్ క్యూట్ కపుల్.. కొడుకు పుట్టిన తరువాత మొదటిసారి..

First Published Mar 10, 2021, 2:10 PM IST

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు రెండవసారి కూడా కొడుకు పుట్టిన సంగతి మీకు తెలిసిందే.  వీరి మొదటి కొడుకు పేరు తైమూర్ ఖాన్.