ఉదయం జిమ్, కాస్ట్లీ కార్లు, విలాసవంతమైన ఇల్లు.. ఇది శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ లగ్జరీ లైఫ్ స్టయిల్..

First Published Mar 6, 2021, 1:31 PM IST

బాలీవుడ్ నటి జాన్వి కపూర్  24వ పుట్టినరోజు నేడు. జాన్వి కపూర్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి, బోణీ కపూర్ పెద్ద కుమార్తె. సినిమాల్లో జాన్వి కపూర్ తన అద్భుతమైన నటనతో అభిమానులని ఎంతో ఆకట్టుకుంటుంది.