MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే: వాటి గురించి ప్రతీది తెలుసుకోండి

ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే: వాటి గురించి ప్రతీది తెలుసుకోండి

వాతావరణంలో కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో  టాటా నెక్సాన్ ఈ‌వి ఏప్రిల్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : May 17 2021, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అలాగే గత నెలలో నెక్సాన్ ఇ.వి  500 పైగా యూనిట్లను విక్రయించడంలో కంపెనీ విజయవంతమైంది. అలాగే ఒక్క నెలలోనే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మొత్తం 749 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఇందులో టాటా నెక్సాన్ ఈ‌వికి  మార్కెట్లో పెద్ద వాటా ఉంది.    

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఎం‌జి(మోరిస్ గ్యారేజ్) జెడ్‌ఎస్ ఈ‌వి రెండవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ కారు 156 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది చాలా తక్కువ.  

36
టాటా టైగర్ ఇ.వి ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. టాటా టైగర్ ఇ.వి ఇప్పటివరకు 56 యూనిట్లను మాత్రమే విక్రయించారు.    

46
ఈ జాబితాలో హ్యుందాయ్ కోనా ఇ.వి నాల్గవ స్థానంలో ఉంది. ఏప్రిల్ నెలలో కంపెనీ కోనా ఈ‌వి 12 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.

56
టాటా మోటార్స్  ఈ ఏడాది ప్రారంభంలో నెక్సాన్ ఇవి ప్రారంభించినప్పటి  4,000 యూనిట్ల అమ్మకాల  మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ ఇ.వి

66
అంతే కాకుండా టాటా మోటార్స్ మే 2021లో ఎంపిక చేసిన కార్ల కొనుగోలుపై  రూ .65,000 వరకు బెనెఫిట్స్ అందిస్తోంది. అంతేకాకుండా నెక్సాన్ ఈవీ కొనుగోలుపై రూ .15 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ ని కంపెనీ అందిస్తోంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్లపై  కూడా బెనెఫిట్స్  ఉన్నాయి.  

About the Author

AK
Ashok Kumar
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Bikes : కేవలం 6 నెలల్లో 21 లక్షల బైక్స్ సేల్.. ఇండియాలో టాప్ బైక్ ఇదే!
Recommended image2
Top 5 Budget Cars: రూ.10 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ డీజిల్ కార్లు ఇవిగో!
Recommended image3
Car Tips: కారు వేగంగా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved