MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • Electric Scooters: పెట్రోల్ తో పనే లేదు.. రూ. లక్షలోపే లభించే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవి..!

Electric Scooters: పెట్రోల్ తో పనే లేదు.. రూ. లక్షలోపే లభించే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవి..!

 EV Scooters: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కు డిమాండ్ బాగా పెరిగింది. మరి, సామాన్యుడు కూడా కొనుగోలు చేయగల బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 27 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Budget friendly Electric scooter
Image Credit : stockPhoto

Budget friendly Electric scooter

ఇరాన్, ఇజాయ్రిల్ యుద్ధం కారణంగా మన దేశంలో ఇప్పటికే గ్యాస్ సమస్యలతో పాటు.. పెట్రోల్ సమస్యలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఫ్యూచర్ లో కూడా రావచ్చు. ఇలా రాకుండా ఉండాలంటే.. మన దగ్గర ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే చాలు. ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఖరీదు ఎక్కువ అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. కానీ.. సామాన్యులు కూడా కొనుగోలు చేయగల.. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్ని ఉన్నాయి. రూ. లక్ష లోపు లభించే  స్కూటర్లు కూడా ఉన్నాయి.. అవి ఏంటి? వాటిలో ఉండే బెస్ట్ ఫీచర్లు ఏంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  1.ఓలా S1 X (Ola S1 X)
Image Credit : OLA

1.ఓలా S1 X (Ola S1 X)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఇది చూడటానికి చాలా స్పోర్టీ లుక్ లో ఉంటుంది. అద్భుతమైన వేగం కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 176 కి.మీ (IDC) వరకు వెళ్తుంది.

ఫీచర్లు: ఫాస్ట్ యాక్సిలరేషన్, విశాలమైన బూట్ స్పేస్, స్మార్ట్ యాప్ కనెక్టివిటీ.

ఎవరికి బెస్ట్: సిటీలో వేగంగా, స్టైలిష్‌గా ప్రయాణించాలనుకునే వారకి ఇది మంచి ఛాయిస్.

34
2. హీరో విడా VX2 (Hero Vida VX2) - ఫ్యామిలీ కోసం భరోసా
Image Credit : HERO

2. హీరో విడా VX2 (Hero Vida VX2) - ఫ్యామిలీ కోసం భరోసా

హీరో మోటోకార్ప్ నుండి వస్తున్న ఈ స్కూటర్ ప్రాక్టికల్ ఫీచర్లతో మధ్యతరగతి కుటుంబాలకు సరైన ఎంపిక.

రేంజ్: సుమారు 142 కి.మీ.

ఫీచర్లు: రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ (బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది), రివర్స్ అసిస్ట్ , ఇన్ట్యూటివ్ TFT డిస్‌ప్లే.

ఎవరికి బెస్ట్: ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి , బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా బడ్జెట్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.

44
  3. ఏథర్ రిజ్తా (Ather Rizta) - కంఫర్ట్ అండ్ సేఫ్టీ
Image Credit : Ather Energy

3. ఏథర్ రిజ్తా (Ather Rizta) - కంఫర్ట్ అండ్ సేఫ్టీ

ఏథర్ నుండి వచ్చిన మొట్టమొదటి ఫ్యామిలీ స్కూటర్ ఇది. సీటింగ్ కంఫర్ట్ విషయంలో దీనికి సాటి మరొకటి లేదనే చెప్పాలి.

రేంజ్: 159 కి.మీ వరకు ఉంటుంది.

ఫీచర్లు: సాఫ్ట్ సస్పెన్షన్, పెద్ద సీటు, స్మార్ట్ నావిగేషన్ , ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్.

ఎవరికి బెస్ట్: రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి , బండి క్వాలిటీ ముఖ్యం అనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

4. యులూ విన్ (Yulu Wynn) - అత్యంత చౌకైన ప్రయాణం

కేవలం షార్ట్ డిస్టెన్స్ (తక్కువ దూరం) ప్రయాణించే వారికి ఇది సరైన మొబిలిటీ సొల్యూషన్.

రేంజ్: 68 కి.మీ.

ఫీచర్లు: తక్కువ బరువు, రిమూవబుల్ బ్యాటరీ (ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు), తక్కువ మెయింటెనెన్స్.

ఎవరికి బెస్ట్: విద్యార్థులకు, డెలివరీ బాయ్స్‌కు, కాలనీల్లో తిరగడానికి బాగా హెల్ప్ అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 7 Seater Cars : పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా.. చీఫ్ ఆండ్ బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
Recommended image2
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Related Stories
Recommended image1
Neha Shetty: ఇంత అందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదే..!
Recommended image2
Ola : పెట్రోల్ బాధలకు చెక్.. ₹50 వేల తగ్గింపుతో ఓలా కొత్త బైక్, స్కూటర్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved