MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• పెట్రోల్ ధరలతో భారంగా ఉందా..? అయితే ఈ టాప్ ఎలక్ట్రిక్ కార్లలో వస్తున్న బెస్ట్ టాప్ ఫీచర్స్ ఇవే..

పెట్రోల్ ధరలతో భారంగా ఉందా..? అయితే ఈ టాప్ ఎలక్ట్రిక్ కార్లలో వస్తున్న బెస్ట్ టాప్ ఫీచర్స్ ఇవే..

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలలో ఢీల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలతో సహా  పెట్రోల్ ధర రూ .100 మార్కును దాటింది. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజల జేబుకి చిల్లు పెడుతున్నాయి. డీజిల్ ధరలు కూడా త్వరలోనే  మూడు అంకెలకు చేరుకొనుంది.

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 10 2021, 04:42 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ప్రపంచం మొత్తం వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా  అన్నీ దేశ ప్రభుత్వాలు కాలుష్య రహిత వాహనాలపై దృష్టి సారించి ఎలక్ట్రిక్ వాహనాలను   ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాలు ఇప్పుడు ఇంటర్నల్ కంబషన్  ఇంజన్ కి బదులుగా ఎలక్ట్రిక్ మోటారులకు మారుతున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మార్కెట్లో లభించే బడ్జెట్ అండ్  డ్రైవింగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకోండి..

210

టాటా నెక్సాన్ ఇవి
టాటా మోటార్స్  మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ ఇవిని గత ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. నెక్సాన్ ఇ.వి   హైలెట్ ఏమిటంటే భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో నెక్సాన్ ఇవి   ఎంజి జెడ్ఎస్ ఇవి  కన్నా రూ .6 నుంచి 7 లక్షలు తక్కువ. దీనితో పాటు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు కూడా టాటా నెక్సాన్ . భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల జాబితాలో నెక్సాన్ ఇవి అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఇప్పటి వరకు 4,500 యూనిట్లు అమ్ముడయ్యాయి.

310

జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఆధారంగా నెక్సాన్ ఇవి మొదటి ఎలక్ట్రిక్ కారు.  ఐ‌పి67 రేటింగ్ 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 3-ఫేస్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో జతచేసి ఉంటుంది. ఈ మోటారు 129 పిఎస్ శక్తిని, 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

410

బ్యాటరీ అండ్ డ్రైవింగ్
నెక్సాన్ ఈ‌వి  బ్యాటరీని వేగవంతమైన ఛార్జర్ సహాయంతో కేవలం ఒక గంటలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. స్టాండర్డ్ 15amp ఛార్జర్‌తో, 20 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఎనిమిది గంటలు పడుతుంది. నెక్సాన్ ఇవి ఫుల్ ఛార్జీతో 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.  వివిధ డ్రైవింగ్ మోడ్‌ల ఆధారంగా కారు డ్రైవింగ్ పరిధి మారుతుందని కంపెనీ తెలిపింది.

510

ఎం‌జి జెడ్‌ఎస్ ఈ‌వి
ఎం‌జి మోటార్ ఇండియా  మొదటి ఎలక్ట్రిక్ వాహనమైన జెడ్‌ఎస్ ఈ‌వి ఎస్‌యూ‌వి  2020 ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేశారు. జెడ్‌ఎస్ ఈ‌వి రెండు వేరియంట్లలో వస్తుంది - ఒకటి ఎక్సైట్ ఇంకొకటి ఎక్స్‌క్లూజివ్, ఈ  రెండు వేరియంట్‌లకు లేటెస్ట్ ఫీచర్లు ఇచ్చారు. దీనికి ఆటో హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్‌సి, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ ఫీచర్లు బ్రేక్‌లు స్టాండర్డ్ గా వస్తాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లో లెథెరెట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం పిఎమ్ 2.5 ఫిల్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

610

బ్యాటరీ, మైలేజ్, ధర
ఎం‌జి జెడ్‌ఎస్ ఈ‌వికి 44.5 kWh లిక్విడ్-కూల్డ్ ఐ‌పి 67 రేటెడ్ బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడుతుంది. 145 పిఎస్ శక్తిని ఇంకా 353 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ఛార్జీతో ఈ కారు 340 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.  ఎంజీ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ .20.88 లక్షల నుంచి రూ .53.58 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉంటుంది.

710

హ్యుందాయ్ కోనా
హ్యుందాయ్ 2019లో కోన ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు భారతదేశపు మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ప్రారంభించినప్పటి నుండి ఈ కారు అమ్మకాల పరంగా మంచి పనితీరును కనబరుస్తోంది. హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ మోటారు 136 పిఎస్ శక్తిని, 395 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 10 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వరకు స్పీడ్ అందుకోగలదు. ఈ కారు  గరిష్ట స్పీడ్ గంటకు 155 కి.మీ. కోనా ఎలక్ట్రిక్ కారు నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను పొందుతుంది - ఎకో +, ఎకో, కంఫర్ట్, స్పోర్ట్.

810

బ్యాటరీ అండ్ డ్రైవింగ్ రేంజ్
భారతదేశంలోని ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఈ 3 కార్లలో  హ్యుందాయ్ కోన అత్యధిక డ్రైవింగ్ పరిధి కలిగి ఉంది. కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీ సామర్ధ్యం 39.2 కిలోవాట్ల. ఫుల్ ఛార్జింగ్ తరువాత ఈ కారు 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.  హ్యుందాయ్  ఈ‌వి కోనతో 7.2kW AC వాల్ ఛార్జర్‌ను అందిస్తుంది, దీంతో 6 గంటలలో 100% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు.

910

ఫీచర్స్ అండ్ ధర
హ్యుందాయ్ కోనాలో అనేక ఫీచర్లను అందిస్తుంది.  వెంటిలేటెడ్ అండ్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆపిల్ కార్ప్లేతో 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7-అంగుళాల డిజిటల్ ఎంఐడి డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ.23.75 నుంచి రూ.23.94 లక్షల  వరకు (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.

1010

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Recommended image2
TATA Sierra : వింటేజ్ లుక్ లో ఏముంది గురూ..! కేవలం 24 గంటల్లో 70000 కార్లు బుక్కయ్యాయా..!!
Recommended image3
Bike: ర్యాపిడో, జొమాటో వాళ్ల‌కు ఈ బైక్ వ‌రం.. ఒక్క‌సారి ట్యాంక్ నింపితే 600 కి.మీలు ఖాయం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved