ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లగ్జరీ బెంట్లీ కార్ లాంచ్.. ఇండియాలో ఈ ఎస్‌యూవీ ధర ఎంతంటే ?

First Published Mar 16, 2021, 4:50 PM IST

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ  బెంట్లీ  తాజాగా   బెంటెగా లగ్జరీ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది. సంస్థ ప్రకారం బెంటెగా కారు బెంట్లీ  కొత్త బియాండ్ 100 బిజినెస్ స్ట్రాటజీ కింద ప్రారంభించిన మొదటి కారు. కొత్త బెంట్లీ  బెంటాయిగా లగ్జరీ ఎస్‌యూవీ కారులో ఉన్న ఫీచర్లు, డిజైన్ గురించి తెలుసుకుందాం...