ఇండియాలోకి ఇటాలియన్ బైక్ బెనెల్లి లియోన్సినో 500 లాంచ్.. ఈ సూపర్ బైక్ ధర, ఫీచర్స్ తెలుసా..

First Published Feb 19, 2021, 12:44 PM IST

ఇటలీకి చెందిన సూపర్ బైక్ తయారీ సంస్థ బెనెల్లి ఇండియా  గురువారం కొత్త లియోన్సినో 500 బిఎస్ 6 బైకుని విడుదల చేసింది. ఈ సూపర్‌బైక్‌ను సింగిల్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్స్ తో పరిచయం చేశారు. దీని  ధర  గతంలో లాంచ్ చేసిన బిఎస్ -4  కంటే 20,000 ఎక్కువ.