MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఇంధన ధరల పెంపుతో కారు కొనలేకపోతున్నారా.. అధిక మైలేజ్ ఇచ్చే ఈ కార్ల గురించి తెలుసుకోండి..

ఇంధన ధరల పెంపుతో కారు కొనలేకపోతున్నారా.. అధిక మైలేజ్ ఇచ్చే ఈ కార్ల గురించి తెలుసుకోండి..

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిరోజులుగా భారీగా పెరిగాయి. దీంతో పెట్రోల్  ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.90కి పైగా, డీజిల్ ధర రూ.85 పైగా చేరాయి. మరోవైపు  పెరుగుతున్న చమురు ధరల ప్రభావం కార్ల అమ్మకాలపై కూడా పడటం ప్రారంభమైంది. అలాగే సి‌ఎన్‌జి ధర కిలోకి రూ .42.71 వద్ద స్థిరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో సి‌ఎన్‌జి కారు కొనడం వల్ల  ప్రయోజనాలు ఎంటో తెలుసుకోండి..  

4 Min read
Author : Ashok Kumar
Published : Feb 24 2021, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
సిఎన్‌జి అమర్చిన కార్ల ధర సాధారణ పెట్రోల్ కార్ల కంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఎక్కువ. ఆథరైజేడ్ సెంటర్లు మాత్రం 40 వేల రూపాయల వరకు మాత్రమే వసూలు చేస్తాయి. ఒక సిఎన్‌జి కారుతో కిలోమీటరుకు అయ్యే ఖర్చు 2 రూపాయలు. అయితే పెట్రోల్ ధర లీటరుకు 90.58 రూపాయలు అంటే కారు ఖర్చు కిలోమీటరుకు 4 రూపాయలు.  మారుతి  సుజుకి సంస్థకు చెందిన 14 వాహనాల్లో సిఎన్‌జిని అందిస్తోంది. గత ఏడాది మారుతి 1,06,000 సిఎన్‌జి వాహనాలను విక్రయించగా, 2020 2021లో ఈ సంఖ్య 1,19,000 యూనిట్లకు చేరుకుంది.

సిఎన్‌జి అమర్చిన కార్ల ధర సాధారణ పెట్రోల్ కార్ల కంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఎక్కువ. ఆథరైజేడ్ సెంటర్లు మాత్రం 40 వేల రూపాయల వరకు మాత్రమే వసూలు చేస్తాయి. ఒక సిఎన్‌జి కారుతో కిలోమీటరుకు అయ్యే ఖర్చు 2 రూపాయలు. అయితే పెట్రోల్ ధర లీటరుకు 90.58 రూపాయలు అంటే కారు ఖర్చు కిలోమీటరుకు 4 రూపాయలు.  మారుతి  సుజుకి సంస్థకు చెందిన 14 వాహనాల్లో సిఎన్‌జిని అందిస్తోంది. గత ఏడాది మారుతి 1,06,000 సిఎన్‌జి వాహనాలను విక్రయించగా, 2020-2021లో ఈ సంఖ్య 1,19,000 యూనిట్లకు చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
311
మారుతి సుజుకి ఆల్టో మారుతి  సుజుకి ఎంట్రీ లెవల్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో  ఒకటి. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది  ఒకటి  ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో ఎల్‌ఎక్స్ఐ ఇంకా ఎల్‌ఎక్స్ఐ (ఓ). దీని ధర  4.44 లక్షలు నుండి  4.48 లక్షల రూపాయలు ఉంటుంది. ఆల్టో సిఎన్‌జి మైలేజ్ 31.59 కిలోమీటర్లు.  

మారుతి సుజుకి ఆల్టో
మారుతి  సుజుకి ఎంట్రీ లెవల్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో  ఒకటి. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది  ఒకటి  ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో ఎల్‌ఎక్స్ఐ ఇంకా ఎల్‌ఎక్స్ఐ (ఓ). దీని ధర  4.44 లక్షలు నుండి  4.48 లక్షల రూపాయలు ఉంటుంది. ఆల్టో సిఎన్‌జి మైలేజ్ 31.59 కిలోమీటర్లు.
 
411
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మారుతి సుజుకి సిఎన్‌జి వెర్షన్‌తో మైక్రో ఎస్‌యూవీ బడ్జెట్ కారు ఎస్-ప్రెస్సోను విడుదల చేసింది. మారుతి ఎస్-ప్రెస్సోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. సిఎన్‌జి వేరియంట్‌లలో ఫ్యాక్టరి బిగించిన సిఎన్‌జి కిట్ అందించారు. దీని ఇంజన్  పెట్రోల్ మోడ్‌లో  67 హెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో  58 హెచ్‌పి పవర్, 78 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఎస్-ప్రీసో  సిఎన్జి మోడల్ కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందించారు. మారుతి ఎస్-ప్రెస్సో ఎస్-సిఎన్‌జిని నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర ఢీల్లీలో రూ .4.89 లక్షల నుంచి రూ .5.19 లక్షలు ఉంటుంది. ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ వేరియంట్లలో కూడా సిఎన్జి ఆప్షన్‌ను కంపెనీ ఇచ్చింది. ఎస్-ప్రెస్సో సిఎన్‌జి వెరీఎంట్ 31.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని మారుతి పేర్కొంది.  

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి సిఎన్‌జి వెర్షన్‌తో మైక్రో ఎస్‌యూవీ బడ్జెట్ కారు ఎస్-ప్రెస్సోను విడుదల చేసింది. మారుతి ఎస్-ప్రెస్సోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. సిఎన్‌జి వేరియంట్‌లలో ఫ్యాక్టరి బిగించిన సిఎన్‌జి కిట్ అందించారు. దీని ఇంజన్  పెట్రోల్ మోడ్‌లో  67 హెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో  58 హెచ్‌పి పవర్, 78 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఎస్-ప్రీసో  సిఎన్జి మోడల్ కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందించారు. మారుతి ఎస్-ప్రెస్సో ఎస్-సిఎన్‌జిని నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర ఢీల్లీలో రూ .4.89 లక్షల నుంచి రూ .5.19 లక్షలు ఉంటుంది. ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ వేరియంట్లలో కూడా సిఎన్జి ఆప్షన్‌ను కంపెనీ ఇచ్చింది. ఎస్-ప్రెస్సో సిఎన్‌జి వెరీఎంట్ 31.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని మారుతి పేర్కొంది.
 
511
మారుతి సుజుకి వాగన్ఆర్ సిఎన్జి మారుతి సుజుకి వాగన్ఆర్ కంపెనీ అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో వాగన్-ఆర్ కూడా అందుబాటులో ఉంది. వాగన్-ఆర్ ధర రూ .5.46 లక్షల నుండి రూ .5.53 లక్షల వరకు ఉంటుంది. వాగన్ఆర్ సిఎన్జి వేరియంట్ 33.54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్‌తో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఎల్‌ఎక్స్‌ఐ( ఓ) సిఎన్‌జి ధర రూ .5.53 లక్షలు.

మారుతి సుజుకి వాగన్ఆర్ సిఎన్జి
మారుతి సుజుకి వాగన్ఆర్ కంపెనీ అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో వాగన్-ఆర్ కూడా అందుబాటులో ఉంది. వాగన్-ఆర్ ధర రూ .5.46 లక్షల నుండి రూ .5.53 లక్షల వరకు ఉంటుంది. వాగన్ఆర్ సిఎన్జి వేరియంట్ 33.54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్‌తో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఎల్‌ఎక్స్‌ఐ( ఓ) సిఎన్‌జి ధర రూ .5.53 లక్షలు.

611
మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో  కారు ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో విఎక్స్ఐ, విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సెలెరియో సిఎన్‌జి మోడల్ ధర రూ .5.73 లక్షల నుంచి రూ .5.78 లక్షలు ఉంటుంది. మారుతి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ కిలోకు 31.76 కిమీ మైలేజీని ఇస్తుంది.  

మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో  కారు ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో విఎక్స్ఐ, విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సెలెరియో సిఎన్‌జి మోడల్ ధర రూ .5.73 లక్షల నుంచి రూ .5.78 లక్షలు ఉంటుంది. మారుతి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ కిలోకు 31.76 కిమీ మైలేజీని ఇస్తుంది.
 
711
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి హ్యుందాయ్ మోటార్ కంపెనీ  పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్  1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో డిజిటల్ స్పీడోమీటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .6.64 లక్షలతో ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి వేరియంట్ 20.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.  

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి
హ్యుందాయ్ మోటార్ కంపెనీ  పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్  1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో డిజిటల్ స్పీడోమీటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .6.64 లక్షలతో ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి వేరియంట్ 20.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
 
811
హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి హ్యుందాయ్ ఆరా  సెడాన్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్ లాగే 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ రెండు కార్లలో కనిపించే ఫీచర్లు ఒకేలా ఉండవు. హ్యుందాయ్ ఆరా ఎక్స్-షోరూమ్ ధర రూ .7.29 లక్షలు. హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.  

హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి
హ్యుందాయ్ ఆరా  సెడాన్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్ లాగే 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ రెండు కార్లలో కనిపించే ఫీచర్లు ఒకేలా ఉండవు. హ్యుందాయ్ ఆరా ఎక్స్-షోరూమ్ ధర రూ .7.29 లక్షలు. హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
 
911
హ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జి హ్యుందాయ్ సాంట్రో  సిఎన్‌జిని మాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. సిఎన్‌జి మోడల్‌లో డ్యూయల్ ఇసియు ఉంది, ఇది మంచి పనితీరు అందిస్తుంది. ఇందుకు మైక్రో స్విచ్ అందించారు, ఇది ఇంధనాన్ని స్విచ్ చేస్తుంది. సిఎన్‌జి మోడల్ కి కంపెనీ 8 లీటర్ ఇంధన ట్యాంక్‌ను ఇచ్చింది. సాంట్రో సిఎన్‌జి వేరియంట్‌కు 1-లీటర్ ఇంజన్ వస్తుంది, ఇది 60 పిఎస్ శక్తిని, 85 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జోడించారు. ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ కారులో సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి సాంట్రో 1 కే‌జి సిఎన్‌జికి 30.5 కిలోల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ .5.85 లక్షల నుంచి రూ .7.18 లక్షలు.

హ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జి
హ్యుందాయ్ సాంట్రో  సిఎన్‌జిని మాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. సిఎన్‌జి మోడల్‌లో డ్యూయల్ ఇసియు ఉంది, ఇది మంచి పనితీరు అందిస్తుంది. ఇందుకు మైక్రో స్విచ్ అందించారు, ఇది ఇంధనాన్ని స్విచ్ చేస్తుంది. సిఎన్‌జి మోడల్ కి కంపెనీ 8 లీటర్ ఇంధన ట్యాంక్‌ను ఇచ్చింది. సాంట్రో సిఎన్‌జి వేరియంట్‌కు 1-లీటర్ ఇంజన్ వస్తుంది, ఇది 60 పిఎస్ శక్తిని, 85 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జోడించారు. ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ కారులో సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి సాంట్రో 1 కే‌జి సిఎన్‌జికి 30.5 కిలోల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ .5.85 లక్షల నుంచి రూ .7.18 లక్షలు.

1011
మారుతి సుజుకి ఈకో మారుతి సుజుకి ఈకో  కంపెనీకి పాపులర్ వ్యాన్. మారుతి ఈకో  తక్కువ ధరకే అధిక మైలేజ్  అందించే వినియోగదారుల బెస్ట్ ఎంపిక. ఈ వ్యాన్ ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్జి వేరియంట్లలో కూడా వస్తుంది. మారుతి ఈకో  మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .3.79 లక్షల నుండి రూ .5.18 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఈకో సిఎన్‌జి మోడల్ 21.94 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఈకో
మారుతి సుజుకి ఈకో  కంపెనీకి పాపులర్ వ్యాన్. మారుతి ఈకో  తక్కువ ధరకే అధిక మైలేజ్  అందించే వినియోగదారుల బెస్ట్ ఎంపిక. ఈ వ్యాన్ ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్జి వేరియంట్లలో కూడా వస్తుంది. మారుతి ఈకో  మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .3.79 లక్షల నుండి రూ .5.18 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఈకో సిఎన్‌జి మోడల్ 21.94 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

1111
మారుతి సుజుకి ఎర్టిగా సిఎన్‌జి మారుతి సుజుకి  పాపులర్ ఎంపివి (మల్టీ పర్పస్ వెహికల్) ఎర్టిగా ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి ఆప్షన్ తో వస్తుంది. సిఎన్జి  ఆప్షన్ ఎర్టిగా  సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ కారు ధర రూ .7.69 లక్షల నుంచి రూ .10.47 లక్షల వరకు ఉంటుంది. ఎర్టిగా సిఎన్‌జి 1 కిలోకు 26.08 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా సిఎన్‌జి
మారుతి సుజుకి  పాపులర్ ఎంపివి (మల్టీ పర్పస్ వెహికల్) ఎర్టిగా ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి ఆప్షన్ తో వస్తుంది. సిఎన్జి  ఆప్షన్ ఎర్టిగా  సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ కారు ధర రూ .7.69 లక్షల నుంచి రూ .10.47 లక్షల వరకు ఉంటుంది. ఎర్టిగా సిఎన్‌జి 1 కిలోకు 26.08 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Best EV Scooter : బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్.. ఇందులో బెస్ట్ ఈవి ఏది?
Recommended image2
Top 3 Electric Bikes : 155 కి.మీ టాప్ స్పీడ్, 343 కి.మీ రేంజ్.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్పోర్టీ ఈ-బైక్స్ ఇవే
Recommended image3
Diwali Offers : ఈ 5 కార్లపై అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.1.20 లక్షల వరకు సేవింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved