MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • కొత్త స్టైలిష్ గ్రాఫిక్స్ తో బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ?

కొత్త స్టైలిష్ గ్రాఫిక్స్ తో బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ?

 ఇండియన్ మల్టీ నేషనల్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  పల్సర్  'డాగర్ ఎడ్జ్' ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్  పల్సర్  లైనప్‌లో పల్సర్ 150, పల్సర్ 180, పల్సర్ 220 ఎఫ్ వంటి మోడళ్లు ఉన్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Apr 27 2021, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వీటితో పాటు కొత్తగా డాగర్ ఎడ్జ్ ఎడిషన్ పల్సర్ బైక్ ను చాలా ఆకర్షణీయమైన రూపంతో పరిచయం చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కొత్త కలర్, గ్రాఫిక్స్ ఇచ్చింది. బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో ఎలాంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొత్త కలర్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటి  పల్సర్ 150 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో రెండు మాట్టే కలర్ స్కీమ్‌లు ఉన్నాయి. వీటిలో పెర్ల్ వైట్ అండ్ సఫైర్ బ్లూ ఉన్నాయి. పెర్ల్ వైట్ కలర్ స్కీమ్ లో  మడ్ గాడ్స్ ఇంకా రిమ్స్ పై రెడ్ కలర్ హైలెట్ చేస్తుంది. సఫైర్ బ్లూ కలర్ స్కీమ్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్స్ ఇంకా రిమ్స్‌లో వైట్ కలర్ హై లెట్ చేస్తుంది. పల్సర్ లైనప్‌లో తదుపరి బైక్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్‌లోని పెర్ల్ వైట్, వోల్కనో రెడ్, స్పర్కిల్ బ్లాక్ మాట్టే కలర్ ఆప్షన్స్.  వోల్కనో రెడ్ కలర్ లో తెలుపు-నలుపు గ్రాఫిక్స్  హై లెట్ చేస్తాయి. కాగా స్పర్కిల్ బ్లాక్ ఆప్షన్ రెడ్ గ్రాఫిక్స్  హై లెట్ అందిస్తుంది. ఈ నాలుగు కలర్ ఆప్షన్స్ పల్సర్ 220 ఎఫ్‌లో లభిస్తాయి. కొత్త పెయింట్ స్కీమ్ తప్ప బైక్‌లో ఎటువంటి మార్పు లేదు. 

కొత్త కలర్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటి
 పల్సర్ 150 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో రెండు మాట్టే కలర్ స్కీమ్‌లు ఉన్నాయి. వీటిలో పెర్ల్ వైట్ అండ్ సఫైర్ బ్లూ ఉన్నాయి. పెర్ల్ వైట్ కలర్ స్కీమ్ లో  మడ్ గాడ్స్ ఇంకా రిమ్స్ పై రెడ్ కలర్ హైలెట్ చేస్తుంది. సఫైర్ బ్లూ కలర్ స్కీమ్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్స్ ఇంకా రిమ్స్‌లో వైట్ కలర్ హై లెట్ చేస్తుంది. పల్సర్ లైనప్‌లో తదుపరి బైక్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్‌లోని పెర్ల్ వైట్, వోల్కనో రెడ్, స్పర్కిల్ బ్లాక్ మాట్టే కలర్ ఆప్షన్స్.  వోల్కనో రెడ్ కలర్ లో తెలుపు-నలుపు గ్రాఫిక్స్  హై లెట్ చేస్తాయి. కాగా స్పర్కిల్ బ్లాక్ ఆప్షన్ రెడ్ గ్రాఫిక్స్  హై లెట్ అందిస్తుంది. ఈ నాలుగు కలర్ ఆప్షన్స్ పల్సర్ 220 ఎఫ్‌లో లభిస్తాయి. కొత్త పెయింట్ స్కీమ్ తప్ప బైక్‌లో ఎటువంటి మార్పు లేదు. 

34
పల్సర్ ఇంజిన్ బజాజ్ పల్సర్ 150 సిసి బైక్‌కి 149.5 4-స్ట్రోక్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 బిహెచ్‌పి, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 180 సిసి బైక్‌లో 178.66 ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 బిహెచ్‌పి శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14.52 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 220 సిసి ఇంజన్ టాప్ మోడల్ 220 ఎఫ్‌లో ప్లేసర్ రేంజ్‌లో లభిస్తుంది. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 బిహెచ్‌పి శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 18.55 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.   

పల్సర్ ఇంజిన్
బజాజ్ పల్సర్ 150 సిసి బైక్‌కి 149.5 4-స్ట్రోక్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 బిహెచ్‌పి, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 180 సిసి బైక్‌లో 178.66 ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 బిహెచ్‌పి శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14.52 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 220 సిసి ఇంజన్ టాప్ మోడల్ 220 ఎఫ్‌లో ప్లేసర్ రేంజ్‌లో లభిస్తుంది. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 బిహెచ్‌పి శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 18.55 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
 
44
ధర ఎంత బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్ ధరలు   మోడల్                                  ధర (రూ.) పల్సర్ 150                           రూ.1,01,818 పల్సర్ 150 ట్విన్-డిస్క్         రూ.1,04,819 పల్సర్ 180                            రూ. 1,09,651 పల్సర్ 220 ఎఫ్                      రూ.1,28,250

ధర ఎంత బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్ ధరలు   మోడల్                                  ధర (రూ.) పల్సర్ 150                           రూ.1,01,818 పల్సర్ 150 ట్విన్-డిస్క్         రూ.1,04,819 పల్సర్ 180                            రూ. 1,09,651 పల్సర్ 220 ఎఫ్                      రూ.1,28,250

ధర ఎంత
బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్ ధరలు
 
మోడల్                                  ధర (రూ.)
పల్సర్ 150                           రూ.1,01,818
పల్సర్ 150 ట్విన్-డిస్క్         రూ.1,04,819
పల్సర్ 180                            రూ. 1,09,651
పల్సర్ 220 ఎఫ్                      రూ.1,28,250

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Retro Bikes: 90s వింటేజ్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీ.. తక్కువ ధరలో వచ్చే టాప్ 5 రెట్రో బైక్స్!
Recommended image2
Automatic Cars Under 5 Lakhs: రూ.5 లక్షల్లోపు వచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవిగో!
Recommended image3
Top Selling Bikes : కేవలం 6 నెలల్లో 21 లక్షల బైక్స్ సేల్.. ఇండియాలో టాప్ బైక్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved