ఇండియాలోకి మరో కొత్త 125సిసి ఇటలీ బైక్.. లాంచ్ ముందే ఇంటర్నెట్ లో ధర, ఫీచర్స్ లీక్...

First Published Apr 26, 2021, 4:40 PM IST

 ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ పియాజియో కొత్త ఎస్ఎక్స్ఆర్ సిరీస్ 125 సిసి స్కూటర్ అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే లాంచ్ కి ముందే దాని వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.