Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Automobile
• ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చిన చెన్నై కుర్రాడు.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభినందించిన ఆనంద్ మహీంద్ర..

ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చిన చెన్నై కుర్రాడు.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభినందించిన ఆనంద్ మహీంద్ర..

ఏదైనా  సమస్యను పరిష్కరించడానికి లేదా కొత్త వాటిని కనుగొనడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు మనకు సోషల్ మీడియాలో లేదా నిజ జీవితంలో కనిపిస్తుంటాయి. ఇటీవల ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చాడు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. అవును ఈ ఇల్లుని అన్ని సౌకర్యాలతో నిర్మించాడు. ఇది చూసిన మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆ వ్యక్తి  టాలెంట్ ని అభినందించి అతనితో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

Ashok Kumar | Asianet News | Updated : Feb 28 2021, 11:22 AM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
14

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు, ఇందులో ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు.  చెన్నైలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు  అరుణ్ ప్రభు. అతను తన ఆటోను అన్ని సౌకర్యాలు ఉన్న ఒక విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. ఈ ఇంట్లో   విలసమైన స్థలం, వెంటిలేషన్ కూడా ఉంది. దీనికి పైకప్పు, కిటికీలు, తలుపులు, బట్టలు ఎండబెట్టడం  వంటి  అన్నీ సౌకర్యాలు  ఉన్నాయి.

24

అరుణ్ ఈ ఇంటి పైకప్పుపై  సోలార్ సిస్టం  కూడా ఏర్పాటు చేశాడు దీనికి కొన్ని బ్యాటరీలను కూడా  అందించాడు. వీటి ద్వారా ఈ ఇంటికి విద్యుత్తును సరఫరా అవుతుంది, అది కూడా విద్యుత్ కనెక్షన్ లేకుండా. అరుణ్ నిర్మించిన ఈ మొబైల్ హోమ్‌లో సాధారణ ఇళ్లలో ఉండే ప్రతి సదుపాయాన్ని మీరు చూస్తారు.  అంతేకాదు ఈ ఇంట్లో నీటిని నిల్వ చేసే సౌకర్యం కూడా ఉంది.

34

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.  కరోనా కాలం తరువాత ప్రయాణించడానికి ఇష్టపడే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.  అరుణ్ ప్రభు మహీంద్రా బొలెరో  వాహనాన్ని కూడా ఇలా చేయగలిగితే నేను సంతోషిస్తానని   ట్వీట్ రాశారు. దీనితో పాటు అతనితో  కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ, తనను అరుణ్‌తో కనెక్ట్ అయ్యేల చేయమని ప్రజలను కోరాడు.

44

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అరుణ్ ప్రభు ఈ ఇంటిని కేవలం లక్ష రూపాయలకు సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు అరుణ్ ఈ ఇంటి పైకప్పుపైన సోలార్ ప్యానల్‌ను కూడా ఏర్పాటు చేశాడు, తద్వారా బ్యాటరీలని ఛార్జ్ చేయడం, ఇంట్లో విద్యుత్తును కూడా అందించవచ్చు. ఇంటికి నీరు అందించడానికి వాటర్ ట్యాంక్ కూడా అమర్చారు  అలాగే  బట్టలను ఆరబెట్టడానికి హాంగర్లు కూడా ఏర్పాటు చేశాడు.

Ashok Kumar
About the Author
Ashok Kumar

Recommended Stories
Vida Z: బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకొనే సౌకర్యం ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ ఇది. ధర ఎంతంటే?

Tata Harrier EV: ఒక్క ఛార్జ్‌తో 625 కి.మీ. ప్రయాణం.. టాటా హారియర్ EV ఫీచర్స్ మామూలుగా లేవుగా..

Toyota: ట్రెండ్ సెట్ చేసే ఫీచర్లతో టయోటా కొత్త కార్లు.. వాటి లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..

Top Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
• Language Editions
• newsable(english)
• മലയാളം(malayalam)
• தமிழ்(tamil)
• ಕನ್ನಡ(kannada)
• తెలుగు(telugu)
• বাংলা(bangla)
• हिन्दी(hindi)
• मराठी(marathi)
• Popular Categories
• Entertainment
• Fact Check
• Sports
• Life Style
• International News
• Hot on Web
• Pawan Kalyan
• Telugu News
• Nara Chandrababu Naidu
• District News
• Nellore News
• Hyderabad News
• Vijayawada News
• Visakhapatnam News
• Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved