MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • 2023లో ఈ రాశులవారికి పెళ్లి ఖాయం..!

2023లో ఈ రాశులవారికి పెళ్లి ఖాయం..!

పెళ్లి కావాల్సిన వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నూతన సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కే రాశులేంటో జోతిష్యశాస్త్రం ప్రకారం చూసేద్దాం... 

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 28 2022, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరో నాలుగు రోజుల్లో మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ న్యూ ఇయర్ లో చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. ఇక.. పెళ్లి కావాల్సిన వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ నూతన సంవత్సరంలో పెళ్లి పీటలు ఎక్కే రాశులేంటో జోతిష్యశాస్త్రం ప్రకారం చూసేద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Zodiac Sign

Zodiac Sign

1.వృషభ రాశి..

ప్రేమలో నమ్మకం కలిగించే వ్యక్తిని కలవడం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది శుభం జరుగుతుంది. నిజంగా ప్రేమించేవారు దొరికితే... వారు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేస్తారు. ఈ సంవత్సరం పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.  ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే క్లారిటీ వస్తే చాలు.. వీరి పెళ్లి జరిగిపోతుంది.
 

36
Zodiac Sign

Zodiac Sign

2.సింహ రాశి..

వారు తమ భాగస్వామికి తమ సర్వస్వం ఇచ్చే అంకితమైన ప్రేమికులు. వారు తమ భాగస్వామిని సంతోషపెట్టే విషయంలో ఎటువంటి ఛాన్స్ ని వదిలిపెట్టరు. వారు 2023లో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 

46
Zodiac Sign

Zodiac Sign

3.కన్య రాశి...
కన్య రాశివారు ఈ ఏడాది తమ సోల్ మేట్ ని  పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.  తాము ప్రేమించిన వ్యక్తి ప్రాముఖ్యతను గుర్తించిన క్షణం వీరు పెళ్లికి సిద్ధమౌతుంటారు. 2023లో వీరి వ్యక్తిగత జీవితం ఆనందంగా మారుతుంది.

56
Zodiac Sign

Zodiac Sign

4.తుల రాశి...

తులారాశి వారికి ఇది చాలా ఉత్తేజకరమైన సమయం ఎందుకంటే వారు 2023లో చాలా అదృష్టవంతులు అవుతారు. వారు తమ అవసరాలను తీర్చగల భాగస్వామిని కనుగొనగలరు. వారికి చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించగలరు. 
 

66
Zodiac Sign

Zodiac Sign

5.ధనస్సు రాశి...

ధనస్సు రాశి వారికి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. వారు.. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. వెంటనే పెళ్లి జరిగిపోతుంది. వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగే అవకాశం ఉంది. వీరి వివాహ జీవితం ఆనందంగా సాగుతుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved