MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారిని పొందడం అంత సులువేమీ కాదు.. చాలా కష్టపడాలి..!

ఈ రాశుల వారిని పొందడం అంత సులువేమీ కాదు.. చాలా కష్టపడాలి..!

ఇక కొందరు.. స్నేహితులుగా అయినా, వేరే ఏ బంధంలో అయినా.. కొందరిని పొందడం చాలా సులభం. కానీ కొందరితో స్నేహమైనా, ప్రేమైనా కాస్త కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ కింద రాశులవారిని పొందడం చాలా కష్టం.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Dec 07 2021, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. సదరు వ్యక్తుల  వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని బట్టి.. వారు ఎలాంటి వారు అనే అంచనాకి వస్తూ ఉంటాం. ఇక కొందరు.. స్నేహితులుగా అయినా, వేరే ఏ బంధంలో అయినా.. కొందరిని పొందడం చాలా సులభం. కానీ కొందరితో స్నేహమైనా, ప్రేమైనా కాస్త కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ కింద రాశులవారిని పొందడం చాలా కష్టం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మిథున రాశి..
ఈ రాశివారు అంత తొందరగా తమ ఫీలింగ్స్ ని  తొందరగా బయటపెట్టరు. ఈ కారణం వల్లే.. వీరు అంత తొందరగా ఎవరికీ అర్థం కారు.  వీరు అందరితోనూ తొందరగా కలిసి పోతారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ..  హార్ట్ ఫుల్ గా.. ఎవరితోనూ కనెక్ట్ అవ్వరు. తమ మనసులోని విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. కాబట్టి.. ఇలాంటి వారిని గెలుచుకోవాలంటే.. బాగా కష్టపడాలి.

36

2.వృశ్చిక రాశి...
ఈ రాశివారు కొంచెం ఎమోషనల్ పర్సన్. అయితే.. ఎప్పుడైతే తమ ఎమోషన్స్ మరీ ఎక్కువ గా అయిపోతున్నాయి అనుకున్నప్పుడు.. వెంటనే  వారు ఇతరులకు దూరంగా ఉంటారు. కేవలం తమ పార్ట్ నర్ తో కూడా.. ఎమోషన్స్ ని బయటపెట్టరు. తమ వల్ల.. తాము ప్రేమించేవారు ఇబ్బంది పెడతామేమో అని భయపడిపోతారు. కాబట్టి... వీరు తొందరగా గెలుచుకోవడం చాలా కష్టం.

46

3.ధనస్సు రాశి..
ఈ రాశివారు జీవితంలో చాలా కొద్ది మందిని మాత్రమే హార్ట్ ఫుల్ గా ఇష్టపడగలరు. వారి స్థానం తమ గుండెలో చిరకాలం ఉంచుకుంటారు. వీరు.. హార్ట్ బ్రేక్ ని తట్టుకోలేరు. ఇక ఎవరైనా తమను ఇష్టపడుతున్నారంటే.. చాలా థ్రిల్ ఫీలౌతూ ఉంటారు. ఆ ప్రపోజల్ ని ఒప్పుకోకుండా.. వారిని వెనక తిప్పించుకుంటూ ఉంటారు.
 

56

4.మకర రాశి..
ఈ రాశివారు.. ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. అలా.. తాము ఒంటరిగా ఉండటం వల్ల ఎక్కువగా.. ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుందని వారు భావిస్తుంటారు. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించే ముందు సంబంధాలు సమయం వృధా అని వారు భావిస్తారు.

66

5.కుంభ రాశి..
వారు ఎల్లప్పుడూ ప్రేమ గురించి మిశ్రమ భావాలను కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామి పట్ల నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లుగా ప్రవర్తించవచ్చు, కానీ తదుపరి క్షణం, వారు సంబంధంలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. వారు తీగలను పట్టుకోగలిగేలా సంబంధంలో ఉన్నతిగా ఉండాలని కోరుకుంటారు.  ఈ రాశివారిని పొందడం కూడా.. చాలా కష్టం అనే చెప్పాలి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image3
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved