ఈ రాశివారు మానిప్యూలేట్ చేయడంలో కింగ్స్.. వీరిని మించినవారే లేరు..!
తమకు అనుకూలంగా తారుమారు చేసేస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉండేవారినైనా వీరు ఏదో ఒక సందర్భంలో మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ షిప్స్ లో వీరు ఎక్కువగా మానిప్యూలేట్ చేస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆ రాశులెవరో ఇప్పుడుచూద్దాం..

astrology
మోసం చేయడం చాలా పెద్ద నేరం. ఈ విషయం అందరికీ తెలిసిన నిజమే అయినా.. కొందరు అంతే.. మోసం చేయకుండా ఉండలేరు. అది వారికి సహజంగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోవలోకే కొన్ని రాశులవారు కూడా వస్తారు. వారు ఎదుటివారిని మానిప్యూలేట్ చేయడంలో దిట్ట. దేన్నైనా.. తమకు అనుకూలంగా తారుమారు చేసేస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉండేవారినైనా వీరు ఏదో ఒక సందర్భంలో మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ షిప్స్ లో వీరు ఎక్కువగా మానిప్యూలేట్ చేస్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆ రాశులెవరో ఇప్పుడుచూద్దాం..
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం బాగానే ఉండును. సంఘం లో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. తోటి ఉగ్యోగుల మధ్య గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శతృ జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వినుదురు. మీ అంచనాలు నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయనములందు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిథున రాశి..
ఈ రాశివారు పెద్ద మానిప్యూలేటర్స్. వీరు అందరితోనూ స్నేహంగా ఉంటారు. అయితే.. స్నేహంగా ఉంటారు కానీ.. తమ పార్ట్ నర్ ని మానిప్యూలేట్ చేసేస్తారు. తమ పార్ట్ నర్ ని తారుమారు చేసేస్తూ ఉంటారు. వారికి నిజాలు చెప్పరు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ ఉంటారు. తమ భాగస్వామి తమతో ఎలాంటి గొడవలు పడకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు.
కర్కాటక రాశి..
ఈ రాశివారు భావోద్వేగాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు కర్కాటక రాశివారికి వారితో రిలేషన్ కంటే మరేమీ అవసరం లేదు. ఈ క్రమంలో.. ప్రేమను పొందడానికి వీరు ఏమైనా చేస్తారు. తమ భాగస్వామిని గుడ్డిగా నమ్మేస్తారు. వారి కోసం ఎదుటివారిని మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు.
తుల రాశి..
ఈ రాశివారు చాలా అనిశ్చితంగా ఉంటారు. ఈ రాశివారు ఎలాంటి పరిస్థితినైనా సమతుల్యం చేయగలరు. కానీ.. తొందరగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఈ రాశివారు చాలా ఫ్లెక్సీబుల్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ సంతోషంగా ఉండాలని.. మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు.
ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా విషయాల్లో కఠినంగా ఉంటారు. వారి భాగస్వామిని తమ వైపు తిప్పుకోవడానికి.. ఏ విషయంలోనైనా వారిని ఒప్పించేందుకు వీరు ఏదైనా చేస్తారు. ఎక్కువగా మానిప్యూలేట్ చేస్తూ ఉంటారు. చాలా సింపుల్ గా మానిప్యూలేట్ చేయగలరు.
మీన రాశి...
ఈ రాశివారు చాలా సులభంగా మానిప్యూలేట్ చేస్తారు. అంతేకాకుండా.. ఇతరులు కూడా వీరిని సులభంగా మానిప్యూలేట్ అయిపోతారు. వీరిని చాలా సులభంగా ఎవరైనా మోసం చేయగలరు.