MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు తేలికగా మోసపోతారు..!

ఈ రాశులవారు తేలికగా మోసపోతారు..!

ఎదుటివారు చెప్పేది నిజమో, అబద్దమో ఆలోచించకుండా నమ్మేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఎక్కువగా మోసపోతూ ఉంటారు. తర్వాత ప్రమాదంలో పడతారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 27 2022, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొందరంతే... ఇతరులను ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. అలా అని వారిని అమాయకులు అని చెప్పలేం. కానీ... ఎదుటివారు చెప్పేది నిజమో, అబద్దమో ఆలోచించకుండా నమ్మేస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఎక్కువగా మోసపోతూ ఉంటారు. తర్వాత ప్రమాదంలో పడతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు కూడా అంతేనట.. ఎదుటివారిని సులభంగా నమ్మేసి మోసపోతూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి..
మేష రాశివారు ఎదుటివారిని సులభంగా నమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారిని గుడ్డిగా నమ్మేస్తారు. కనీసం.. ఎదుటివారు తమను మోసం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గ్రహించలేరు. వారికి అసలు అలాంటి ఆలోచన కూడా రాదు. వీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. అందరూ అలానే ఉంటారు అని అనుకుంటారు. అందుకే ఇతరులను సులభంగా నమ్మేస్తూ ఉంటారు.

36

2.కర్కాటక రాశి..


కర్కాటక రాశివారు చాలా సున్నితమైన మనసుగల వారు. అందుకే...  ప్రతి ఒక్కరూ తమలాగే ఉంటారని వారు నమ్ముతారు. ఇతరులు తమను వెనుదిరిగి తమ గురించి చెడుగా మాట్లాడవచ్చనే వాస్తవాన్ని కూడా వారు గమనించరు. కర్కాటక రాశి వారు తీవ్రంగా గాయపడినప్పటికీ అక్కడ మంచి వ్యక్తులు ఉన్నారని నమ్ముతారు.
 

46

 

3.తుల రాశి..

వారు చాలా దయగలవారు. చాలా తొందరగా మోసపోతారు. అందుకే.. వీరిని మోసం చేయడానికి ఇతరులు ఎక్కువ చొరవ చూపిస్తారు. వీరి అమాయకత్వాన్ని ఎదుటివారు ఆసరాగా వాడుకుంటారు. ఈ రాశివారు మంచి వారు ఎవరు.. చెడ్డవారు ఎవరూ అనే విషయం అస్సలు తెలీదు. వీరు అందరినీ తొందరగా నమ్మేస్తారు. అందుకే సులభంగా మోసోతారు. 

56

మకర రాశి..

వారు ఉన్నత విలువలు, నైతికత కలిగిన వ్యక్తులు. దురదృష్టవశాత్తు, అందరూ తమలాగే ఉండరని వారు అర్థం చేసుకోలేరు. ఇది వారిని తరచుగా గాయపరిచే లేదా మోసం చేసే అవకాశం ఉంది. కానీ మకరరాశి వారి తప్పుల నుండి నేర్చుకుంటారు. ఒక్కసారి మోసపోతే అలర్ట్ అయ్యి..వారికి కాస్త దూరంగా ఉంటారు.

66

మీన రాశి..

ఈ రాశి వారు చాలా మృదువైన స్వభావం, దయగల మనస్తత్వం గల వ్యక్తులు. అందుకే అందరూ మంచివారు అని అనుకుంటూ ఉంటారు. చాలా తేలికగా అందరినీ నమ్మేస్తారు. వీరి మంచి తనన్ని ఇతరులు ఆసరా చేసుకొని వారిని సులభంగా మోసం చేస్తారు. అయితే.. ఒక్కసారి మోసపోతే మాత్రం.. మళ్లీ వాళ్లను వారు జీవితంలో నమ్మరు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved