MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు అబద్ధాలకోరులు.. వీరి నుంచి నిజం ఆశించలేం..!

ఈ రాశుల వారు అబద్ధాలకోరులు.. వీరి నుంచి నిజం ఆశించలేం..!

నోరు తెరిస్తే వారు అబద్ధాలు మాత్రమే చెబుతున్నారు. తద్వారా తమతోపాటు తమ చుట్టూ ఉన్నవారికి కూడా సమస్యలు తెచ్చి పెడుతూంటారు. మరి అలాంటివారు ఎవరు.. అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..  

2 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 05 2021, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన చుట్టూ చాలా మంది నిజాయితీపరులు ఉండొచ్చు. అయితే.. వారితో పాటు.. మోసం చేసేవాళ్లు.. నిజాన్ని అబద్ధంగా మార్చేవాళ్లు కూడా కచ్చితంగా ఉంటారు.  కొందరు అవసరానికి అబద్ధం చెబితే.. కొందరు మాత్రం.. అబద్ధం చెప్పడానికే తాము పుట్టినట్లు ప్రవర్తిస్తారు. నోరు తెరిస్తే వారు అబద్ధాలు మాత్రమే చెబుతున్నారు. తద్వారా తమతోపాటు తమ చుట్టూ ఉన్నవారికి కూడా సమస్యలు తెచ్చి పెడుతూంటారు. మరి అలాంటివారు ఎవరు.. అనేది జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కర్కాటక రాశి.. ఈ రాశివారు అబద్ధాలు చెప్పడంలో ముందుంటారు. ఎంతలా అంటే.. వీరి అబద్ధాలు అతిశయోక్తి కలిగించేలా ఉంటాయి. అవసరం ఉన్నా లేకున్నా.. అబద్ధం చెప్పాలని అనుకుంటూ ఉంటారు. దీని వల్ల..వీరు సమస్యలు తెచ్చుకుంటారు. ఇతరులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

36

సింహ రాశి..
తాము చేసిన తప్పులను కవర్ చేసుకోవడానికి వీరు అబద్ధాలు చెబుతూ ఉంటారు. వీరికి కొంచెం అహంకారం ఎక్కువ. అబద్దాలు చెప్పడం మాత్రమే కాదు.. వాటిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అబద్ధాలతో కీర్తి సంపాదించాలని అనుకుంటూ ఉ:టారు. అయితే.. వీరు అబద్ధం చెప్పే సమయంలో ఎదుటి వారి కంట్లోకి చూడరు.

46

మిథున రాశి..
ఈ రాశివారికి ఆవేశం ఎక్కువ. ఈ క్రమంలో.. నిజం చెప్పకుండా అబద్ధాలు చెబుతూ ఉంటారు. వీరికి అబద్ధాలు చెప్పడం చాలా సులువు. అయితే.. వీరికి సమాజంలో మంచి పేరు ఉంటుంది. అబద్దం చెబుతున్నారని ఎవరూ అనుకోరు.

56


వృశ్చిక రాశి..
ఈ రాశివారు మంచివారు. కానీ సమయాన్ని బట్టి అబద్ధాలు చెబుతుంటారు.  ప్రమాదంలో పడిన సమయంలో అబద్ధం చెప్పి.. దాని నుంచి బయటపడతారు. వీరు చెప్పే అబద్ధాలతో అందమైన కథను కూడా అల్లేయవచ్చు. 

66

తుల రాశి..

ఈ రాశివారికి అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ.. అయితే.. తప్పని పరిస్థితుల్లో.. తమను తాము కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. అయతే.. వారికి అబద్ధం చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదు.  కేవలం ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు మాత్రమే అబద్ధాలు చెబుతుంటారు. నిజాలను దాచి పెడుతుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved