MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు డ్రామా కింగ్స్, క్వీన్స్...!

ఈ రాశులవారు డ్రామా కింగ్స్, క్వీన్స్...!

ఇతరులను బాధ పెట్టడానికి కూడా వెనకాడరు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులు డ్రామా కింగ్స్, డ్రామా క్వీన్స్ లా ప్రవర్తిస్తారో చూద్దాం.... 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 09 2022, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మీరు గమనించారో లేదో.... మనలో చాలా మంది ప్రతి దానికీ డ్రామాలు చేస్తారు. తమను తాము ప్రతిదానికీ ఎక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రామా చేయడానికి వెనకాడరు. ఇతరులను బాధ పెట్టడానికి కూడా వెనకాడరు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులు డ్రామా కింగ్స్, డ్రామా క్వీన్స్ లా ప్రవర్తిస్తారో చూద్దాం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Zodiac Sign

Zodiac Sign

1.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వారికి నచ్చినట్లుగా ఏదైనా జరిగితే..... ఈ రాశివారు మరింత ఉత్సాహంగా మారతారు. నచ్చకపోతే ఏడ్చి అయినా డ్రామా చేస్తారు. ప్రతిదానికీ... డ్రామా చేస్తారు. వీరిని చూసి ఎవరైనా డ్రామా కింగ్, డ్రామా క్వీన్ అని అనేయాల్సిందే. వారి ప్రవర్తన అలానే ఉంటుంది.

37
Zodiac Sign

Zodiac Sign

2.సింహ రాశి...

నాటకాలు వేయడం, డ్రామాలు చేయడం వీరికి సాధ్యమైనంత ఎవరికీ రాదు. వారు లైమ్ లైట్ లో ఉండటాన్ని ఇష్టపడతారు. ఇతరుల దృష్టి ఆకర్షించడానికి ఏదైనా చేస్తారు. అందరి దృష్టి తమపైనే ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఈ రాశివారు ఏదైనా చేస్తారు.

47
Zodiac Sign

Zodiac Sign

3.వృశ్చిక రాశి...

వారు విషయాల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు కాబట్టి వారు కోపంగా ఉన్నప్పుడు, అది తరచుగా నాటకీయ ఎపిసోడ్‌తో కూడి ఉంటుంది. వారు బాధపడినప్పుడు, వారు ఇతర వ్యక్తులను తిట్టడం ప్రారంభిస్తారు.ఇది మితిమీరిన నాటకీయ ఎపిసోడ్‌లకు దారి తీస్తుంది, అక్కడ ఇతరులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు చేయనివ్వరు. ఫుల్ డ్రామా చేసేస్తారు

57
Zodiac Sign

Zodiac Sign

4.కుంభ రాశి..

ఈ రాశివారు.... ఎక్కువగా గాసిప్స్ చేస్తూ ఉంటారు. దాని కోసం ఎంత నాటకాలు ఆడాలో వీరికి బాగా తెలుసు. ఇతరులను మంచి చేసుకోవడం కోసం వీరు ఏం చేయాలో అది చేయగలరు. వీరికి గాసిప్స్ చెప్పడమన్నా.. ఇతరులు చెప్పేది వినడమన్నా వీరికి నచ్చదు.

67
Zodiac Sign

Zodiac Sign

5.ధనస్సు రాశి...

ఈ రాశివారు పెద్దగా నాటకీయత చూపించరు. కానీ... వారికి కోపం, బాధ వచ్చినప్పుడు మాత్రం చాలా డ్రమాటిక్ గా చేస్తారు. ఎందుకింత ఓవర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగేలా ప్రవర్తిస్తారు.

77
From Taurus to Sagittarius- 4 Zodiac signs who makes spark fly when they kiss

From Taurus to Sagittarius- 4 Zodiac signs who makes spark fly when they kiss

మేషం, వృషభం, మిథున, కన్య, తుల, మకరం, మీనం నాటకాలను ద్వేషిస్తాయి. వారు ఎలాంటి నాటకీయ సంఘటనలలో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇది సమయం వృధా అని భావిస్తారు.వీరు డ్రామా కింగ్స్, డ్రామా క్వీన్స్ ని ద్వేషిస్తారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved