మొత్తం 12 రాశులు. వీటిలో ఆరు రాశుల వారు చాలా మొండివారు. ఈ రాశులలో పుట్టినవారు తమ పంతం నెగ్గే వరకు వెనక్కి తగ్గరు. వీరిని మొండి రాశులుగా చెప్పుకుంటారు.
కుజుడు అధిపతిగా ఉండే రాశి మేషం. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశులలో ఇది మొదటిది. అగ్ని తత్వం గల ఈ రాశి వారు 100 శాతం మొండివారు.
వృశ్చిక రాశి వారిది జల తత్వం. ఈ రాశికి కుజుడు అధిపతి. బలమైన సంకల్ప శక్తి ఉన్న వీరు 95 శాతం మొండి పట్టుదల కలవారు.
కుంభ రాశిని శని పాలిస్తాడు. అలాగే సింహ రాశికి అధిపతి సూర్యుడు. వీరిద్దరికీ అగ్ని తత్వం. వీరిద్దరూ 90 శాతం మొండి పట్టుదల కలవారు.
ఇక మిగతా రాశుల విషయానికి వస్తే మీనం 78 శాతం, వృషభం 65 శాతం, కన్య 66 శాతం, మిథునం 55 శాతం, ధనుస్సు 45 శాతం, కర్కాటకం 38 శాతం, తుల 26 శాతం మొండి పట్టుదల కలవారని చెబుతారు.
వృశ్చిక రాశివారికి కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసా?
తుల రాశివారు 2026లో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
కన్య రాశివారికి కొత్త ఏడాదిలో ఎలా ఉండనుందో తెలుసా?
సింహ రాశివారికి 2026లో విపరీతంగా కలిసివస్తుంది!