MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈ రాశివారు మాసికంగా చాలా బలవంతులు...!

ఈ రాశివారు మాసికంగా చాలా బలవంతులు...!

జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 05 2022, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శారీరక బలం చాలా మందిలో ఉంటుంది. కానీ... మానసికంగా బలంగా ఉండటం అందరి వల్లాకాదు.మానసిక ధృఢంగా ఉన్న వ్యక్తులు మాత్రమే మానసికంగా సహనం, స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.సింహ రాశి...

సింహ  రాశివారు చాలా తెలివిగలవారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఈ రాశివారు చాలా ప్రశాంతంగా ఉండగలరు. పరిష్కారం కోసం చాలా ఓపికగా ఉండటం వీరికి మాత్రమే సాధ్యం. అవసరమైనప్పుడు మాత్రమే వీరు యాక్షన్ తీసుకుంటారు. ఇతరుల శ్రేయస్సు గురించి కూడా ఈ రాశివారు ఆలోచిస్తారు.

36

2.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారు కూడా మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఈ రాశివారు తమను ఎవరైనా ద్రోహం చేస్తే... చాలా ఎక్కువగా బాధపడతారు. అయినప్పటికీ.. వీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటారు. అన్నింట్లో ఉత్తమమైన వాటిని ఈ రాశివారు ఎంపిక చేసుకుంటారు.

46

3.ధనస్సు రాశి...

మానసికంగా బలమైన రాశులలో ధనస్సు రాశి ఒకటి. ఈ రాశివారు ఏ విషయంలోనూ ఎవరిపైనా ఆధారపడరు. తమకు కావాల్సింది వారే సమకూర్చుకుంటారు. వీరికి కొంచెం కూడా అహం, గర్వం లాంటివి ఉండవు. వీరిలో సామర్థ్యం కూడా ఎక్కువ అనే చెప్పాలి.

56


4.మేష రాశి...

వారు తమ నిర్ణయాన్ని ఇతరులపై ప్రభావితం చేయనివ్వరు. ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటారు. వారు ప్రత్యేకంగా ఒకరి పట్ల పక్షపాతం లేదా మొగ్గు చూపరు. వారు తమ నైతికత , విలువల విషయంలో చాలా కఠినంగా ఉంటారు.

66

5.వృషభ రాశి...

ఈ సారి వారు చాలా మానసికంగా బలమైన వ్యక్తులు, వారు ఏమి చేయాలో ఖచ్చితంగా తెలుసు, కాబట్టి వారితో సహా ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రయోజనం పొందుతారు. వారు మొండి వైఖరిని కలిగి ఉంటారు, అది వారికి సానుకూలంగా సహాయపడుతుంది ఎందుకంటే ఇది వారి పనిని సమయానికి పూర్తి చేయడానికి వారికి ప్రేరణనిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved