MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఎవరితోనూ కలవరు.. మనసులో మాట బయటపెట్టరు..!

ఈ రాశివారు ఎవరితోనూ కలవరు.. మనసులో మాట బయటపెట్టరు..!

 వాళ్ల ఇంట్లోనే ఉంటూ.. టీవీ చూడటం, పుస్తకాలు చదవడం లాంటివి చేయాలని అనుకుంటారు..  వీరినే ఇంట్రావర్టర్స్ అని అంటారు. మరి వారెవరు..? జోతిష్య శాస్త్రం ప్రకారం..  ఏ రాశులవారు ఇంట్రావర్టర్సో చెప్పేయవచ్చట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 02 2021, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరు.. కొత్త వాళ్లతో అయినా.. ఇట్టే కలిసిపోతారు. మరికొందరు... తెలిసిన వాళ్లతో మాట్లాడటానికి కూడా అంత ఫ్రీగా ఉండలేరు.  కేవలం.. తమ ఇంట్లోనే తాము ఉండటానికి ఇష్టపడతారు. ఇతరులతో సమయం గడపడం కంటే.. తమ సొంత కంపెనీని ఇష్టపడతారు.  వారు ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు. వాళ్ల ఇంట్లోనే ఉంటూ.. టీవీ చూడటం, పుస్తకాలు చదవడం లాంటివి చేయాలని అనుకుంటారు..  వీరినే ఇంట్రావర్టర్స్ అని అంటారు. మరి వారెవరు..? జోతిష్య శాస్త్రం ప్రకారం..  ఏ రాశులవారు ఇంట్రావర్టర్సో చెప్పేయవచ్చట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.వృషభ రాశి..

ఈ రాశివారు తమకు తాముగా ఉండటానికి ఇష్టపడతారు. ఎలాంటి పరిస్థితులైనా తాము హ్యాండిల్ చేయగలం అని అనుకుంటూ ఉంటారు.  అందరూ తమ వైపు ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఎక్కువగా  ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమను ఈ విషయంలో అందరూ అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.
 

36

2.కర్కాటక రాశి..
ఈ రాశివారు హాయిగా.. ఇంట్లోనే  ఒక్కరే ఉంటూ.. నచ్చినది తింటూ ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. వారంతట వారు ఎవరితోనూ చొరవ తీసుకొని మాట్లాడరు. అయితే.. ఎవరైనా ముందుకు వచ్చి.. మాట్లాడటానికి ప్రయత్నిస్తే అప్పుడు మాట్లాడతారు. ఎవరైనా తమ ఇంటికి రావాలని కోరుకుంటారు. వీరు ఎవరి ఇంటికి వెళ్లాలని మాత్రం అనుకోరు.

46

3.కన్య రాశి..
ఈ రాశివారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి ఆలోచనలు ఎదుటివారికంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి.. ఇతరులకు దూరంగా ఉండాలని అనుకుంటారు.  వీరికి కొంచెం శుభ్రత కూడా ఎక్కువ.  కాబట్టి.. ఈ క్రమంలో.. విసిగిపోతారు. కాబట్టి.. దీనికన్నా దూరంగా ఉండటమే బెటర్ అని భావించి దూరంగా ఉంటారు. 

56

4.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమలో చాలా రహస్యాలు దాచుకుంటూ ఉంటారు. అన్నీ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఎవరితో అయినా క్లోజ్ అయితే.. తమ రహస్యాలు బయటపడతాయి అని అనుకుంటూ ఉంటారు. అందుకే.. అందరికీ దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. 

66

5.మకర రాశి..
ఈ రాశివారు.. తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. వీరికి తమ జీవితం చాలా ముఖ్యం. దాని మీద మాత్రమే దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా.. గొడవలు చేయడం... అరవడం..  పార్టీలు చేసుకోవడం లాంటివి వీరు పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. మకర రాశి వారు తొందరగా తమ మనసులో విషయాన్ని తొందరగా బయటపెట్టరు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved