MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారికి శీతాకాలం అంటే.. భలే ఇష్టం..!

ఈ రాశుల వారికి శీతాకాలం అంటే.. భలే ఇష్టం..!

ఇక ఈ శీతాకాలంలో.. కుటంబసభ్యులందరూ కలిసి గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. చలిలో బయటకు వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు కదా. దీంతో.. అందరూ కలిసి ఉండచ్చు

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 19 2021, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గజగజ వణికించే శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో.. వేడివేడిగా టీ తాగుతూ.. స్వెట్టర్లు ధరించి.. దుప్పట్లు కప్పుకొని.. వెచ్చగా ఉండేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అంతేకాదు.. ఈ శీతాకాలాన్ని ప్రేమికులకు అనువైన కాలంగా కూడా చెబుతూ ఉంటారు. ఇక ఈ శీతాకాలంలో.. కుటంబసభ్యులందరూ కలిసి గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. చలిలో బయటకు వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు కదా. దీంతో.. అందరూ కలిసి ఉండచ్చు. ఈ సంగతి పక్కనపెడితే.. చలి తట్టుకోలేక.. కొందరు ఈ కాలాన్ని ఇష్టపడరు. అయితే.. కొందరు మాత్రం ఈ శీతాకాలాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఆ రాశులేంటో చూసేద్దామా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.వృషభ రాశి..
ఈ వృషభ రాశి వారికి చలికాలాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రధానంగా మీరు ప్రశాంతంగా , చల్లగా ఉంటారు. మీరు అన్నిటికంటే సౌకర్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, కాబట్టి హాయిగా ఉండే దుప్పట్ల సౌలభ్యాన్ని మీరు ఎల్లప్పుడూ ఇష్టపడతారు. ఈ సీజన్ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 

36

2.కర్కాటక రాశి..
ఈ రాశివారు..  చలికాలాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు.  ఇంట్లో ఉండి.. ఈ కాలంలో వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ.. వెబ్ సిరీస్ లను, సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయడం వీరికి చాలా ఇష్టం. మీరు శీతాకాలాన్ని ఖచ్చితంగా ఆరాధిస్తారు ఎందుకంటే శీతాకాలంలో ఎవరూ బయటకు వెళ్లడానికి ఇష్టపడరు కాబట్టి మీరు ఇంట్లో మీ ప్రియమైనవారితో సమయం గడపవచ్చు!

46

3.కన్య రాశి..

ఈ రాశివారు కూడా చలికాలాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు.  ఈ రాశివారు..  ఈ కాలంలో తమ స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. ఈ కాలంలో.. బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. చల్లటి గాలులు వీరి మనసుకు ప్రశాంతతకు కలిగిస్తాయి.

56

4.వృశ్చిక రాశి..

వింటర్ సీజన్‌లో మీ భాగస్వామితో గడపడం.. వారికి హత్తుకోవడం  అనేది మీ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టివిటీ. జ్ఞాపకాలు, నవ్వులు , ఉల్లాసంతో కూడిన వెచ్చని సాయంత్రం కోసం అందరూ కలిసి సమావేశమైనప్పుడు మీరు దీన్ని ఇష్టపడతారు.  శీతాకాలం మాత్రమే ఈ కలయికను తీసుకురాగలదని మీరు నమ్ముతారు, కాబట్టి శీతాకాలం వీరికి బాగా నచ్చుతుంది.
 

66

5.మకర రాశి..
ఈ రాశివారికి  చలికాలం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రస్తుత సంవత్సరం తప్పులు, లక్ష్యాలు, నిర్ణయాలు , సంఘటనల గురించి మీరు ఆలోచించవచ్చు. మీరు అభివృద్ధి చెందడానికి ఈ సీజన్‌ను తెలివిగా ఉపయోగించుకుంటారు. మీ జీవితంలో తదుపరి ఏమి చేయగలరో ఆలోచించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image3
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved