MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు బద్ద శత్రువులు..!

ఈ రాశులవారు బద్ద శత్రువులు..!

 శత్రుత్వం అంటే.. మరీ ప్రాణాలు తీసేంత కాకపోయినా.. ఒకరి అంటే ఒకరికి నచ్చకపోవడం లాంటివి ఉంటాయి. ఎవరికి ఎవరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 20 2021, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ఉంటారు. ఇది చాలా కామన్.  ఒక్క రూపాయి కాయిన్ ఒక వైపు బొమ్మ ఉంటే... మరో వైపు బొరుసు ఉన్నట్లు.. స్నేహితులు ఉన్నట్లు.. శత్రువులు కూడా ఉంటారు. శత్రుత్వం అంటే.. మరీ ప్రాణాలు తీసేంత కాకపోయినా.. ఒకరి అంటే ఒకరికి నచ్చకపోవడం లాంటివి ఉంటాయి. ఎవరికి ఎవరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


1.మకరం-కుంభ రాశి..

ఈ రెండు రాశులు బద్ధ శత్రువులట. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయానికి వస్తే.. ఒకరినొకరిని ప్రాణాలు తీసుకునేంత బద్ద శత్రుత్వం ఉంటుందట. వీరి మధ్య తేడాలు.. ముఖ్యంగా ఆఫీసుల్లో, డబ్బు విషయంలో వచ్చేస్తాయట. ఎక్కువగా ఒకరికొకరు ప్రతికూల విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారట. ఒకరినొకరు రెచ్చగొట్టుకొని మరీ.. శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు.
 

35

2.సింహం- కర్కాటక రాశి
కర్కాటక రాశివారు ఎమోషనల్ గా చాలా మూర్ఖులు. ఎక్కువగా అబద్ధాలు ఆడుతుతంటారు. ఈ విషయం సింహరాశివారికి పెద్దగా నచ్చదు. మరో వైపు సింహ రాశివారు చాలా మొండి పట్టుదల ఎక్కువ. కర్కాటక రాశివారు అన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉ:టారు. అందుకే ఈ రెండు రాశులవారు ఎక్కువగా శత్రువులుగా మారుతుంటారు,

45

3.మీన రాశి-కుంభరాశి..
మీన రాశి, కుంభ రాశివారు ఈ రెండు రాశులకు క్షణం కూడా పడదు. ఈ రెండు రాశులవారు కొద్ది సేపు కలిసి ఉన్నా.. అది ఆశ్చర్యపోవాల్సిన విషయం. మీన రాశివారు ఎప్పుడూ.. కుంభ రాశి నుంచి తప్పించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కుంభ రాశివారు ఎప్పుడూ దూకుడుగా ఉంటారు. అది మీన రాశివారికి నచ్చదు. కుంభం ఎప్పుడూ.. మీన రాశివారిలో కోపం పెంచాలని చూస్తూ ఉంటారు.
 

55

4.వృశ్చిక రాశి- ధనస్సు రాశి..
ఈ రెండు రాశులు కూడా బద్ద శత్రువులు. వీరు విడిగా ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి. అయితే.. ధనస్సు రాశివారు అందరికీ వాస్తవికతను చూపించాలని అనుకుంటారు. కానీ వృశ్చిక రాశివారు.. మాత్రం నకిలీ వైపు చూపించాలని అనుకుంటారు. ఈ విషయంలో వీరిద్దరికీ పడక.. ఒకరిపై మరొకరు అసూయ పెంచుకొని..  శత్రుత్వం పెంచుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: ఉప్పు డబ్బాలో ఇదొక్కటి పెడితే చాలు..లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది..ఇక అన్నీ శుభాలే
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు చాలా డిఫరెంట్.. ఒంటరిగా ఉండడమే వీరికి ఇష్టం!
Recommended image3
Rahu Blessings: రాహు ప్రభావంతో జులై నెలలో ఈ 5 రాశులకు అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved