MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Zodiac signs:ఈ రాశుల వారు స్మార్ట్ ఫోన్ లకు బానిసలు..!

Zodiac signs:ఈ రాశుల వారు స్మార్ట్ ఫోన్ లకు బానిసలు..!

ఫోన్ ఒక గంటపాటు కంటికి కనిపించకుంటే.. వీరు ఏదో మిస్ అయినట్లు ఫీలౌతారు. ఫోన్‌పై వారికి నియంత్రణ లేనందున, వారు స్క్రీన్ సమయాన్ని తగ్గించలేరు. ఇది వారి ఇతర పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఈ కింద రాశులవారిలో ఉన్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jun 27 2022, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివారు చాలా అరుదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ  స్మార్ట్ ఫోన్ పెట్టుకొని.. ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. అయితే...  పోన్ ఉండటం వేరు.. దానిని బానిసలుగా మారడం వేరు. ఈ ఫోన్లకు బానిసలుగా మారిన వారు.. ఆ ఫోన్ లేకుంటే వారికి ఏమీ తోచదు. తోటివారితో మాట్లాడటం కంటే కూడా.. వీరికి ఫోన్ తో గడపడమే ఎక్కువ ఇష్టం. ఫోన్ ఒక గంటపాటు కంటికి కనిపించకుంటే.. వీరు ఏదో మిస్ అయినట్లు ఫీలౌతారు. ఫోన్‌పై వారికి నియంత్రణ లేనందున, వారు స్క్రీన్ సమయాన్ని తగ్గించలేరు. ఇది వారి ఇతర పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఈ కింద రాశులవారిలో ఉన్నాయి.  ఫోన్ కి బానిసలుగా మరిన రాశుల వారు వీళ్లే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేషరాశి
మేష రాశివారు ఫోన్ కి బానిసలుగా మారుతారు. వీరు ప్రతి నిత్యం ఫోన్ లో ఏదో ఒక టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో.. వీరు వాటి గురించి తెలుసుకునే క్రమంలో.. వీరు నిత్యం ఫోన్ వాడుతూనే ఉంటారు. మేషరాశి వ్యక్తులు సాధారణంగా ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు, కాబట్టి వారు తమ ఫోన్‌లను ఉపయోగించే ప్రతిసారీ మల్టీ టాస్క్ చేయడానికి ప్రయత్నిస్తారు. నిత్యం ఫోన్ లో ఉండడం వల్ల మేష రాశి వారికి బోర్ కొడుతుంది. రోజు మార్పులేని జీవితం నుండి విడుదలైనట్లు అనిపిస్తుంది. అయితే, ఫోన్ ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చని వారికి తెలుసు. అందువలన, వారు చాలా ఫోన్ కి బానిసగా మారినా.. డబ్బు మాత్రం సంపాదిస్తూనే ఉంటారు.

35

తులారాశి
తులారాశి వారు ఫోన్ ని చాలా ఎమెషనల్ గా ఫీలౌతారు.  ఈ రాశివారు ఫోన్ వ్యసనం...  చుట్టూ ఉన్నవారికి మాత్రం చిరాకు పుట్టిస్తుంది. అయితే రోజంతా ఫోన్‌కి మాత్రం అతుక్కుపోరులే.   సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చిస్తారు. చాటింగ్, వీడియో చూడటం ఈ రాశివారిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక ఫోన్ చేసి.. తమ మాజీలను తిడుతూ ఉండటం కూడా వీరికి వ్యసం. ఏదైనా ఫంక్షన్ కి వెళ్లినా.. వీరు ఫోన్ లోనే ఉండిపోతారు. 

45

ధనుస్సు రాశి
వీరు ఫోన్ ని కేవలం సోషల్ మీడియా కోసం మాత్రమే వాడుతూ ఉంటారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ తమ ఫోన్‌లలో ఉంటారు, తమను తాము పబ్లిక్ లైట్‌లో కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తారు, ఇతరులకు వారి జీవనశైలి, వారు ఎక్కడ ఉన్నారు, వారు ఏమి తిన్నారు మరియు ఏమి తింటారు ఇలా ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ధనుస్సు రాశి వారు కొత్త లైక్‌ల కోసం తమ సోషల్ మీడియా పేజీలను బ్రౌజ్ చేస్తున్నారు. వారు ఫోన్‌లో లేదా టెక్స్ట్ సందేశం ద్వారా గంటల తరబడి మాట్లాడగలరు. ఎందుకంటే వారు ఇతరులతో మాట్లాడటం ఆనందిస్తారు.
 

55

కుంభ రాశి..
కుంభ రాశివారు కూడా  ఫోన్ లకు బానిసలుగా మారుతారు. ఈ రాశివారు.. చాలా తక్కువగా మాటలాడతారు. ఎవరితోనూ ఎక్కువగా కలవలేరు కాబట్టి.. వీరు ఆ సమయాన్ని ఫోన్ లో గడపడానికి ఇష్టపడతారు. అయితే.. ఫోన్ లోనూ తమకు పనికి వచ్చే విషయాలను మాత్రమే వారు అధ్యయనం చేస్తూ ఉంటారు. గ్యాడ్జెట్స్ విడుదల లాంటి విషయాలపై మరింత ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ప్రతిరోజూ ఏదో ఒక యాప్ ని వినియెగిస్తూనే ఉంటారు. ఫోన్ లేకుండా వీరికి రోజు గడవదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved