MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Astrology
• ఈ రాశివారు స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు..!

ఈ రాశివారు స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు..!

అలా ఎంచుకున్న స్నేహితులను చివరి వరకు నిలుపుకునే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం స్నేహితుల కోసం ఏకంగా ప్రాణాలే ఇస్తారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 10 2021, 11:26 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నా అనే మనిషి అంటూ ఒకరు ఉండాలి. కుటుంబసభ్యులు, బంధువులు అనే వారు మన ఛాయిస్ లేకుండా వచ్చేస్తారు. కానీ స్నేహితులను ఎంచుకునే చాయిస్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

అలా ఎంచుకున్న స్నేహితులను చివరి వరకు నిలుపుకునే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం స్నేహితుల కోసం ఏకంగా ప్రాణాలే ఇస్తారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

అలా ఎంచుకున్న స్నేహితులను చివరి వరకు నిలుపుకునే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం స్నేహితుల కోసం ఏకంగా ప్రాణాలే ఇస్తారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

అలా ఎంచుకున్న స్నేహితులను చివరి వరకు నిలుపుకునే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం స్నేహితుల కోసం ఏకంగా ప్రాణాలే ఇస్తారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

314

1.మేష రాశి..

స్నేహంలో ఈ రాశివారు టాప్ లో ఉంటారు. ఈ రాశివారు చాలా బిజీ లైఫ్ స్టైల్ ని గడుపుతూ ఉంటారు. కాని వారు ఎల్లప్పుడూ వారి స్నేహితుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వీరికి సోషల్ సర్కిల్ ఎక్కువ. కానీ చాలా కాలం నుండి వారు కలిగి ఉన్న కొద్దిమంది స్నేహితులను కలిగి ఉంటారు. వారు వారి జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాల గురించి స్నేహం పట్ల చాలా మక్కువ చూపుతారు.

414

2. సింహ రాశి..
ఈ రాశివారు కూడా స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ రాశివారితో ఒక్కసారి స్నేహం చేస్తే.. ఎవరూ వదులుకోవాలని అనుకోరు. వీరికి జీవితకాలం స్నేహితులు ఉంటారు. కుటుంబసభ్యులతోపాటు.. స్నేహితులకు విలువ ఇస్తారు.

514

3.తుల రాశి..
ఈ రాశివారు స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరికి స్నేహితుల గ్యాంగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త స్నేహితులను ఏర్పరుచుకుంటారు. అయినా.. ఏ ఒక్క స్నేహితుడిని కూడా కోల్పోరు. ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వారికి ఇచ్చి.. అందరితోనూ స్నేహంగా ఉంటారు.

614

4.వృషభ రాశి..
ఈ రాశివారికి స్నేహితులు ఎక్కువ. స్నేహం కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్నేహితులకు అండగా ఉంటారు. ఎలాంటి సహాయం చేయడానికైనా వెనకాడరు. జీవితంలో స్నేహితులను అస్సలు వదిలిపెట్టరు.

714

5.మిథున రాశి..
ఒక్కసారి మిథున రాశివారితో స్నేహం చేస్తే... వారు చచ్చినా స్నేహాన్ని వదలరు. వీరితో స్నేహం చాలా బాగుంుటంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటూ.. స్నేహితులను కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతారు.

814

6.మకర రాశి..

ఈ రాశివారు  చాలా కొద్దిమందిని మాత్రమే స్నేహితులుగా ఎంచుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఉన్న స్నేహితులతో మాత్రం చాలా బాగా ఉంటారు. వారి కోసం ఎల్లప్పుడూ సపోర్టివ్ గా నిలుస్తారు.

914

7.కర్కాటక రాశి..
ఈ రాశివారు తొందరగా ఎవరితోనూ స్నేహం చేయలేరు. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే చాలా సమయం తీసుకుంటారు. ఈ రాశివారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ.. నమ్మకం విషయంలో మాత్రం ఎవరినీ పెద్దగా నమ్మలేరు. అందుకే వీరికి కాస్త స్నేహితులు తక్కువే.

1014

8.కన్య రాశి..
ఈ రాశివారు స్నేహం చేయడంలో మరీ దారుణం కాదు కానీ.. వీరికి కూడా కాస్త స్నేహితులు తక్కువనే  చెప్పాలి. ఈ రాశివారి జీవితంలోకి స్నేహితులు వస్తుంటారు.. వెళుతుంటారు. ఎవరితోనూ శాశ్వతంగా ఉండలేరు. ఎంత త్వరగా స్నేహం చేస్తారో.. అంతే త్వరగా వదిలేస్తారు.

1114

9.కుంభ రాశి..

ఈ రాశివారికి కూడా స్నేహితులు చాలా తక్కువ అనే చెప్పాలి. ఒకరిని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరగలేరు. ఎవరినీ పెద్దగా నమ్మలేరు.

1214

10. వృశ్చిక రాశి..
వృశ్చికం ఒక మంచి స్నేహితుడిలా అనిపించవచ్చు. కానీ వారు సాధారణంగా మీతో స్నేహం చేయడానికి ఒక కారణం ఉండాలి.ఈ రాశివారు.. ఎవరితో స్నేహం చేస్తే మనకు లాభం కలుగుతుంది అని ఆలోచించి తర్వాత వారితో స్నేహం చేస్తారు. అలా వారి దగ్గర నుంచి ప్రయోజనం పొందాక.. వాళ్లని దూరం పెట్టేస్తారు.

1314

11.మీన రాశి..
ఈ రాశివారికి అసలు స్నేహితులను ఎలా పెంచుకోవాలని.. ఎలా స్నేహం చేయాలి అనే విషయంలో కూడా పెద్దగా అవగాహన ఉండదు. వీళ్లు చాలా సెన్సిటివ్.. ఎవరు ఏదైనా అంటే తట్టుకోలేరు. అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు.

1414

12. ధనస్సు రాశి..
ఈ రాశి వారికి జీవితాంతం స్నేహితులు అని చెప్పుకోవడానికి పెద్దగా ఎవరూ ఉండరు. ఉన్నంత వరకు స్నేహంగా అయితే ఉంటారు కానీ.. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ షిప్ చేయలేరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image2
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image3
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved