MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు తొందరగా విడిపోతారు

ఈ రాశులవారు తొందరగా విడిపోతారు

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది జంటలు పెళ్లైన కొన్ని రోజులకే విడిపోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు భాగస్వామికి తొందరగా బ్రేకప్ చెప్పేస్తారు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 16 2024, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొంతమందికి ఒకే సంబంధంలో జీవితాంతం ఉంటారు. వారే లోకంగా బతుకుతారు. కానీ కొంతమంది మాత్రం చాలా తొందరగా విడిపోతారు. మనస్పర్థలు, విభేదాల కారణంగానే విడిపోయామని చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎక్కువ కాలం ఒకే భాగస్వామితో ఉండలేరు. వీళ్లు చాలా తొందరగా భాగస్వామికి బ్రేకప్ చెప్పేస్తారు. వాళ్లు ఎవరెవరంటే? 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మేష రాశి

ఈ రాశి వారు స్వభావరీత్యా కొంచెం కోపంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుని అరుస్తుంటారు. వీళ్లు తమ ప్రేమ జీవితం సాఫీగా సాగడం లేదని అనుకున్నప్పుడు నెమ్మదిగా భాగస్వామికి దూరమవుతారు. అలాగే భాగస్వామికి బ్రేకప్ చెప్పేస్తారు. 
 

35
Image: Pexels

Image: Pexels

వృశ్చిక రాశి

వీళ్లు రిలేషన్ షిప్ బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఏవైనా గొడవలు, కొట్లాటలు వచ్చినప్పుడు వెంటనే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కానీ పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని భావిస్తే మాత్రం వెంటనే ఆ బంధాన్ని ముగించి బయటకు వెళ్లిపోతారు. అయితే వీళ్లకు తమ భాగస్వామిని మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది. 
 

45
Libra

Libra

తులా రాశి

ఈ రాశి వాళ్లు చిన్న చిన్న విషయాలకు బాధపడుతుంటారు. వీళ్లు తమ భాగస్వామి నుంచి చాలా ఆశిస్తారు.  వారు వారి కోరికలకు అనుగుణంగా జీవించకపోతే, వారు తమ భాగస్వామిని విడిచిపెట్టాలని కోరుకుంటారు. అందుకే ఎవరితోనూ ఎక్కువ కాలం రిలేషన్ షిప్ లో ఉండలేకపోతున్నారు.

55

కుంభం 

కుంభ రాశివారు రిలేషన్ షిప్ లో ఇరుక్కోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ ప్రేమలో పడినా తొందరగగా బ్రేకప్ చెప్పేస్తారు. భాగస్వామి వీళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే వారి బంధం కొనసాగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigrahi Yoga: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. 5 రాశులకు ఊహించని ధనప్రాప్తి
Recommended image2
Sun Transit: ఈ 3 రాశులకు రాబోయే నెల రోజుల పాటూ కష్టకాలమే.. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved