MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశివారు రిలేషన్ లో ఏం కోరుకుంటారో తెలుసా..?

ఈ రాశివారు రిలేషన్ లో ఏం కోరుకుంటారో తెలుసా..?

నిజానికి ప్రతి ఒక్క రిలేషన్ లో అందరూ ప్రేమను మాత్రమే కోరుకుంటారు. అయితే.. ఈ విషయంలో.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారు.. వారు ఒక్కో రిలేషన్ నుంచి ఏం ఆశిస్తారో ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 08 2021, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రతి  ఒక్కరూ  తమ జీవితంలొ రిలేషన్ ని కోరుకుంటూ ఉంటారు. ఆ రిలేషన్ లో ప్రేమ, కోపం, భద్రత ఇలా మన అవసరాలు, కోరికలు చాలానే ఉంటాయి. నిజానికి ప్రతి ఒక్క రిలేషన్ లో అందరూ ప్రేమను మాత్రమే కోరుకుంటారు. అయితే.. ఈ విషయంలో.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారు.. వారు ఒక్కో రిలేషన్ నుంచి ఏం ఆశిస్తారో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..

ఈ రాశివారు తమ రిలేషన్ లో ఉన్నవారి నుంచి ఫుల్ సపోర్ట్, ఉత్సాహం, బ్యాకప్ కోరుకుంటారు. ఈ రాశివారు అందరూ తమను ఆకర్షించాలని కోరుకుంటారు. అందరి నుంచి తమకు మద్దతు లభించాలని కోరుకుంటారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఎప్పుడూ ఎదుటివారిపై ఆధారపడి ఉంటారు. వీరి లైఫ్ స్టైల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. తాము చేస్తున్నది తప్పో, ఒప్పో తేల్చి చెప్పేవారు.. తమ చుట్టూ ఉండాలని వారు కోరుకుంటూ ఉంటారు.

413

3.మిథున రాశి..

ఈ రాశివారు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఎదుటివారిని సులభంగా వాడుకుంటూ ఉంటారు. తాము మంచి మార్గంలో ముందుకు వెళ్లడానికి సమాయపడేవారు తమ చుట్టూ ఉండాలని కోరుకుంటారు.
 

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. కాబట్టి.. వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశివారు తమ రిలేషన్స్ నుంచి ప్రేమ, సంరక్షణ, ఆప్యాయతను కోరుకుంటారు. తమతో నమ్మకంగా ఉండాలని వారు కోరుకుంటారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు అన్ని విషయంలోనూ రూలర్స్ గా ఉంటారు. నిర్ణయాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. తమ చుట్టూ ఉండేవారు తమ అవసరాలను తీర్చుకోవాలని కోరుకుంటారు. అందరిపైనా రూలింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు.
 

713

6.కన్య రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా గందరగోళంగా ఉంటారు. తమకు ఏమి కావాలి అనే విషయంలో వారికి క్లారిటీ ఎక్కువగా ఉంటుంది వీరు తమ రిలేషన్స్ దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా తమ భాగస్వామి నుంచి ప్రేమను ఆశిస్తూ ఉంటారు.
 

813

7. తుల రాశి..
ఈ రాశివారు తమ జీవితం ఎప్పుడూ విలాసవంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారి కోరికలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే వ్యక్తి తమ జీవితంలో రావాలని కోరుకుంటారు. అలాంటివారే తమ  చుట్టూ ఉండాలని అనుకుంటూ ఉంటారు

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే.. తమను నమ్మేవారు తమ  చుట్టూ ఉండాలని వీరు కోరుకుంటారు. వీరు తాము ప్రేమించిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారు కూడా అదే కవాలని కోరుకుంటూ ఉంటారు.

1013

9.ధనస్సు రాశి..

ఈ రాశివారికి ఏం కావాలో.. ఏమి వద్దో అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. వీరు ఏ విషయంలోనూ ఎవరిపై ఆధారపడటానికి ఇష్టపడరు. ప్రతిదీ స్వయంగా తామే చేసుకుంటారు.

1113

10. మకర రాశి..
ఈ రాశివారు బలమైన, శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోగలరు. వీరు ఉన్నత వ్యక్తులుగా ఉంటారు. ఈ రాశివారు తమ భాగస్వామి కూడా  తమలాగే ముందుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఎదుటి వారి నుంచి నిజాయితీ ఎక్కువగా కోరుకుంటారు.
 

1213

11.కుంభ రాశి..
వీరి అవసరాలు స్పష్టంగా ఉంటాయి.  వీరికి ఎదుటివారి తో ఎలా ఉండాలాి..? ఏం మాట్లాడాలి అనే క్లారిటీ ఉంటుంది. వారికి కావాల్సిన విషయాన్ని ఎలా సాధించుకోవాలో వీరికి బాగా తెలుసు.వీరు తమ పార్ట్ నర్ ని నుంచి మద్దతు మాత్రమే కోరుకుంటారు.
 

1313

12.మీన రాశి..

ఈ రాశివారు చాలా ఆధ్యాత్మికంగా ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా  అలానే ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని వీరు బాగా అర్థం చేసుకుంటారు. అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved