MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మొలతాడు అబ్బాయిలు మాత్రమే ఎందుకు కట్టుకోవాలి? ఆడవాళ్లకు అవసరం లేదా?

మొలతాడు అబ్బాయిలు మాత్రమే ఎందుకు కట్టుకోవాలి? ఆడవాళ్లకు అవసరం లేదా?

పురుషులు మాత్రమే ఎందుకు మొలతాడు కట్టుకుంటారు..? స్త్రీలు ఎందుకు కట్టుకోరు..? దీని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 30 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
waist thread

waist thread

ఇంట్లో మగ పిల్లలు పుట్టారు అంటే చాలు వెంటనే నడుముకు నల్లదారం కట్టేస్తారు. వారు పెద్దగా అవుతున్న కొద్దీ ఆ నడుముకు మొలతాడు కట్టుకుంటూనే ఉంటారు.  కానీ, కేవలం పురుషులు మాత్రమే ఎందుకు మొలతాడు కట్టుకుంటారు..? స్త్రీలు ఎందుకు కట్టుకోరు..? దీని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

చిన్న పిల్లలకు నల్లదారం కట్టారు అంటే... వారికి దిష్టి తగలకుండా ఉండాలని కట్టారు అనుకోవచ్చు. కానీ.. పెద్దవాళ్లు కూడా మొలతాడు కట్టుకుంటారు. కొందరు ఈ తాడు కట్టుకోవడం మూఢనమ్మకంగా భావిస్తారు. కానీ,  జోతిష్యం ప్రకారం  పురుషులు మొలతాడు కట్టుకోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయట. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

మన శరీరాలు నీరు, గాలి, అగ్ని, భూమి , ఆకాశం అనే ఐదు ప్రాథమిక అంశాలతో కూడి ఉంటాయి. ఈ మూలకాల నుండి పొందిన శక్తి మన శారీరక విధులను నిలబెట్టుకుంటుంది. అయితే, చెడు కన్ను దుష్ట దృష్టికి గురైనప్పుడు, ఈ మూలకాల నుండి వచ్చే సానుకూల శక్తి దాని ప్రభావాన్ని చూపడంలో విఫలమవుతుంది, ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అటువంటి సందర్భాలలో, నడుము చుట్టూ నల్ల దారాన్ని కట్టడం ఈ ప్రతికూల శక్తుల నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది.

పురుషుల వెన్నుముకకు అండగా.. 
పురుషులు ఎక్కువ బరువు పనులు చేయడం వల్ల   వెన్నెముక సంబంధిత సమస్యలు , నడుము నొప్పివచ్చే అవకాశం ఉందని, ఆ నొప్పులను నివారించడంలో ఈ మొలతాడు పని చేస్తుందని నమ్ముతారు.  అంతేకాకుండా.. నరాల సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వైద్యుల ప్రకారం.. పురుషులు మొలతాడు కట్టుకోవడం వల్ల వేడి సమస్యలు రావట. దాని వల్ల.. పురుషుల్లో వీర్యకణాలు చనిపోకుండా ఉంటాయని, దాని వల్ల సంతాన సమస్యలు రాకుండా ఉంటాయని కట్టుకోమని చెబుతారట.

34
waist thread

waist thread

అదేవిధంగా పూర్వం పురుషులు పనుల కోసం బయటకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో పాము కాటు లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని.. అలా కరిచినప్పుడు.. వెంటనే నడుముకు ఉన్న దారం తీసి... కట్టేవారట. దాని వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లేదాకా.. ఆ విషయం ఒంటికి పాకకుండా ఉంటుందని అలా చేసేవారట. 
 

44
red thread

red thread

అయితే.. స్త్రీలు బయటకు వెళ్లేవారు కాదు కాబట్టి... ఇంట్లో పనులే చేసుకుంటారు కాబట్టి.... వారికి అవసరం లేదని.. కేవలం పురుషులు మాత్రమే కట్టుకునేవారట. పురాతన కాలంలో పురుషులు ఎక్కువగా కష్టమైన పనులు, వ్యవసాయం, యుద్ధం, వేట, ప్రయాణాలు చేసేవారు.
శరీరానికి మద్దతుగా, ముఖ్యంగా కడుపు భాగాన్ని గట్టిగా ఉంచేందుకు ఈ దారం ఉపయోగం పడుతుందని నమ్మేవారు. అందుకే అప్పటి నుంచి పురుషులు మాత్రమే మొలతాడు కట్టుకుంటారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved