MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు చాలా క్యూట్ గా నవ్వుతారు.. వీటిలో మీదుందా?

ఈ రాశుల వారు చాలా క్యూట్ గా నవ్వుతారు.. వీటిలో మీదుందా?

ప్రతి రాశి వారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వ్యక్తులు ఎలాంటి కల్మషం లేకుండా నవ్వుతారు. వీళ్లు నవ్వుతో అందరినీ ఆకట్టుకుంటారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 22 2024, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశిచక్రం ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారు ఎప్పుడూ కోపంగా ఉంటే.. మరికొంతమంది మూడీగా ఉంటారు. ఇంకొందరు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు ఎలాంటి కష్టాలొచ్చినా.. భయపడకుండా ముందుకు సాగుతారు. అందంగా నవ్వే రాశులేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Aries daily horoscope

Aries daily horoscope

మేష రాశి 

మేష రాశివారు శక్తివంతమైన, ఉత్సాహభరిత స్వభావం గలవారు. ఈ రాశివారు అందమైన చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తారు. మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. వీళ్లు ఇతరుల పట్ల ఆప్యాయతను చూపిస్తారు. సానుకూలంగా ఆలోచిస్తారు. వీళ్లకు చిరునవ్వే బలం. 

35
Gemini daily horoscope

Gemini daily horoscope

మిథున రాశి

మిథున రాశి వారు ఉల్లాసంగా ఉంటారు. ఈ రాశివాళ్లు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ల చిరునవ్వు ఈ బహుముఖ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఉల్లాసంగా జీవితాన్ని గడిపే మిథున రాశివారి పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ఈ నవ్వు మీ ఉత్సాహాన్ని తక్షణమే పెంచుతుంది. అందమైన నవ్వు, మెరిసే కళ్లు వీరికి మరింత అందాన్నితెస్తాయి. మిథున రాశి వారితో ప్రతి ఒక్కరూ మాట్లాడాలనుకుంటారు. అలాగే వీరి నవ్వుకు ఫ్యాన్స్ అయిపోతారు. 

45

సింహ రాశి

గంభీరంగా ఉండే సింహాలను సూర్యుడు శాసిస్తాడు. అయితే ఈ రాశివారు చిరునవ్వులు ప్రకాశవంతంగా మెరుస్తాయి. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అలాగే అందరినీ మాటలతో ఆకట్టుకునే స్వాభావం వీరిది. సింహరాశి వారితో మాట్లాడిన ఎవ్వరైనా వీరికి పడిపోతారు. వీళ్ల చిరునవ్వులు వారి అంతర్గత శక్తి, నాయకత్వ లక్షణాలకు ప్రతిబింబాలు. వీళ్లు ఎదుటివాళ్ల బాధను ఇట్టే అర్థం చేసుకుంటారు. అలాగే సాయం చేయడానికి ఏమాత్రం వెనకాడరు. 

55

తులా రాశి 

తులారాశి వాళ్లు సమతుల్యత, సామరస్యానికి ప్రతిరూపం. అలాగే వీళ్లు కూడా ముఖంపై చిరునవ్వుతోనే మాట్లాడుతారు. వీళ్ల ఓదార్పు  గుణం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.  తులా రాశి చిరునవ్వు శాంతి, ప్రశాంతత అనుభూతిని కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. వీళ్ల మనోహరమైన చిరునవ్వులు అందరినీ ఇట్టే ఆకర్షిస్తాయి. దీంతో ఎంతటి కోపంగా ఉన్నవారైనా వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved