MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Surya Grahanam: ఈ నెలలో సూర్య గ్రహణం ఎప్పుడు? ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే

Surya Grahanam: ఈ నెలలో సూర్య గ్రహణం ఎప్పుడు? ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే

చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ముగిసిపోయింది. త్వరలో సూర్యగ్రహణం రాబోతోంది. సూర్యగ్రహణం నుంచి కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. గ్రహణం ఎప్పుడు? ఏ రాశులకు శుభప్రదమో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 08 2025, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది?
Image Credit : our own

సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది?

చంద్రగ్రహణం ముగిసిపోయింది. త్వరలో సూర్య గ్రహణం రాబోతోంది.  2025 రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య రోజున వస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం, ఇది భారతదేశంలో సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు కన్యారాశిలో ప్రారంభమై, సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 03.24కి ముగుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూర్యగ్రహణం మనకు కనిపిస్తుందా?
Image Credit : our own

సూర్యగ్రహణం మనకు కనిపిస్తుందా?

సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం రాబోతోంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. కాబట్టి దాని సూతక కాలం కూడా చెల్లదు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ సూర్యగ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారు లాభపడితే మరికొందరు నష్టపోతారు.

Related Articles

Related image1
Lunar Eclipse 2025: చంద్ర గ్రహణం రోజున ఏ రాశివారు ఏ మంత్రం జపించాలో తెలుసా?
35
సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
Image Credit : our own

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా న్యూజిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రాంతాల్లో కనిపిస్తుంది.

45
రాశులపై సూర్యగ్రహణ ప్రభావం
Image Credit : Getty

రాశులపై సూర్యగ్రహణ ప్రభావం

పితృపక్షం చివరి రోజున వచ్చే ఈ సూర్యగ్రహణం కన్య, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరుగుతుంది. ఇది అన్ని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ సూర్యగ్రహణం మిథున, కన్య, మీన రాశులవారిపై అశుభ ప్రభావం చూపుతుంది. ఈ రాశులవారు ఉద్యోగ, వ్యక్తిగత జీవితం, ఆర్థిక, ఆరోగ్య, సంబంధాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా కన్య రాశివారు ఈ రాశిలోనే సూర్యగ్రహణం జరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలి. వాదనలు, పెట్టుబడులు మానుకోవాలి.

55
రెండు రాశులవారికి గ్రహణం శుభప్రదం
Image Credit : Getty

రెండు రాశులవారికి గ్రహణం శుభప్రదం

ఈ సూర్యగ్రహణం వృషభ, తుల రాశులవారికి శుభప్రదం. ఈ రాశులవారు డబ్బు, ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Lunar Eclipse 2025: చంద్ర గ్రహణం రోజున ఏ రాశివారు ఏ మంత్రం జపించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved