MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • ఈ రాశివారిని జీవితంలో ఎక్కువగా బాధించేది ఏంటో తెలుసా..?

ఈ రాశివారిని జీవితంలో ఎక్కువగా బాధించేది ఏంటో తెలుసా..?

బాధలు వచ్చాయి కదా అని బాధ పడుతూ కూర్చుంటే.. తర్వాత వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. కాగా.. అసలు ఏ రాశివారిని ఏ విషయం ఎక్కువగా బాధపెడుతుంది అనే విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 04 2021, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మనిషి జీవితంలో సంతోషాలు ఎన్ని ఉంటాయో.. బాధలు కూడా అంతే ఉంటాయి. కాసేపు ఆనందపడ్డాం అనుకునేలోపు.. కష్టం వచ్చి పలకరిస్తూ ఉంటుంది. బాధలు వచ్చాయి కదా అని బాధ పడుతూ కూర్చుంటే.. తర్వాత వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. కాగా.. అసలు ఏ రాశివారిని ఏ విషయం ఎక్కువగా బాధపెడుతుంది అనే విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

మేష రాశి..
ఈ రాశివారికి కాస్త అనుమానం ఎక్కువ అని చెప్పాలి. తమ చుట్టూ ఉన్నవారు తమ నుంచి ఏదో నిజం దాచి పెడుతున్నారని.. తమ గురించి చెడుగా అనుకుంటూ ఉంటారని వీళ్లు నిత్యం భ్రమలో ఉంటారు. ఆ విషయమే వారిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది.

312

వృషభ రాశి..
గతంలో ఏదైనా విషయంలో ఓడిపోతే.. దాని గురించే ఆలోచిస్తూ... వీరు నిద్రలేనిరాత్రులు గుడుపుతూ ఉంటారు. ఈ  ఫెయిల్యూర్ కొందరిలో వ్యక్తిగత జీవితంలో ఉంటే.. కొందరికి ఉద్యోగ కెరిర్ లో అయ్యి ఉండే అవకాశం ఉంది.

412

మిథున రాశి..
మిథున రాశివారు.. గతంలో చాలా మంది ద్రోహానికి గురై ఉంటారు. తమను మోసం చేసిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో.. అని వీరు ఎక్కువగా  ఆలోచిస్తూ ఉంటారు. వారెంత బాధ్యతారహితంగా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటారు.

512

కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలనుకుంటారు.  వారు ఆ లక్ష్యాలను సాధించలేనప్పుడు, వారి వైఫల్యాలు వారిని ఆందోళనకు గురిచేస్తాయి.

612

సింహ రాశి..
సింహ రాశి వారు చేసే పనులకు వారే బాధపడుతూ కూర్చుకుంటారు. తొందరపాటు నిర్ణయం తీసుకొని.. తర్వాత.. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు.

712

కన్యరాశి..
ఈ రాశివారు ఎప్పుడూ పక్కవారి గురించే ఆలోచిస్తూనే ఉంటారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులను తారుమారు చేసే మార్గాల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.

812

తుల రాశి..
ఈ రాశివారు ఆర్థిక విషయంలో ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. డబ్బు విషయంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 

912

వృశ్చిక రాశి..
తమ బలహీనతలు అందరికీ తెలిసిపోతుందేమో అని వృశ్చిక రాశిరు తరచూ బాధపడుతూ ఉంటారు.  తాము డిప్రెషన్ గురౌతున్నామనే విషయం ఇతరులకు తెలియకూడదని అనుకుంటూ ఉంటారట.

1012

ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులు నియంత్రించబడతారని వారు భయపడుతూ ఉంటారు. ఈ రాశివారు తమ స్వతంత్రతను కోల్పోలేరు.

1112

మకర రాశి..
మకర రాశివారు తీసుకున్న తాము తీసుకునే నిర్ణయం ఫలితం గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ తమ మనసుని బిజీగా ఉంచుకుంటూ ఉంటారు. ఎక్కువ ఒత్తిడిని పెంచుకుంటారు.
 

1212

కుంభరాశి..
ఈ రాశివారిని ప్రతికూల అంశాలు ఎప్పుడూ బాధిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఎవరినో బాధపెట్టామని ఆలోచిస్తూ.. వీరు నిత్యం భయపడుతూ ఉంటారు. తమ స్వేచ్ఛను కోల్పోతారేనే భయం కలిగి ఉంటారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved