MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఏ రాశివారు ఎలాంటి ప్రేమను కోరుకుంటారు..?

ఏ రాశివారు ఎలాంటి ప్రేమను కోరుకుంటారు..?

ప్రపంచంలో ఒక్కరైనా తమను ప్రేమించే వ్యక్తి ఉండాలి అని కోరుకునేవారు ఎవరు ఉండరు చెప్పండి. అయితే... అందరికీ ఒకేలాంటి ప్రేమ లభించదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 31 2022, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Love horoscopege 05

Love horoscopege 05

జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమను కోరుకుంటారు. ప్రపంచంలో ఒక్కరైనా తమను ప్రేమించే వ్యక్తి ఉండాలి అని కోరుకునేవారు ఎవరు ఉండరు చెప్పండి. అయితే... అందరికీ ఒకేలాంటి ప్రేమ లభించదు. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి ప్రేమ అవసరమో ఓసారి చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి..
వారు భయంకరమైన, ఉద్వేగభరితమైన, తీవ్రమైన ప్రేమను కోరుకుంటారు.అలాంటి వారి పట్ల వీరు తొందరగా ఆకర్షితులౌతారు.

313
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
ఒక మృదువైన, తీయనైన ప్రేమను ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే వారు సాధారణంగా చాలా మృదువైన హృదయం గల వ్యక్తులు

413
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి..

మిథఉన రాశివారికి చిన్న పిల్లలపై చూపించేలాంటి ప్రేమను కోరుకుంటారు.  అమాయకంగా, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండేవారి పట్ల మిథునరాశి వారు ఆకర్షితులౌతారు.
 

513
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు.. ప్రేమ, గౌరవం, నిబద్ధత ఉన్నచోట వారు చాలా లోతైన ప్రేమను కోరుకుంటారు

613
Zodiac Sign

Zodiac Sign


5.సింహ రాశి..
వారు ఒకే రకమైన ప్రేమను కోరుకుంటారు. ఎప్పుడూ మారకుండా ఉండే ప్రేమ వీరికి కావాలి. అలాంటి ప్రేమ లభిస్తే.. వీరు తమ భాగస్వామిని సైతం మరింత ఎక్కువగా ప్రేమిస్తారు.

713
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి..
తమను తాము మెరుగుపరుచుకోవడానికి, మానసికంగా , మేధోపరంగా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ప్రేమ సహాయం చేస్తుందో.. అలాంటి వారిపట్ల కన్య రాశివారి ఆకర్షితులౌతారు. 

813
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి..
ఈ రాశి వారు చాలా ఎక్కువ ప్రేమ కోరుకుంటారు. ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో.. వారితో వీరు  ప్రేమలో పడతారు. చాలా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తారు

913
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి..

వారు ఒక అద్భుత కథ సంబంధాన్ని ఇష్టపడతారు, ఇక్కడ అది మొదట ద్వేషం నుండి మొదలై ప్రేమగా మారుతుంది

1013
Zodiac Sign

Zodiac Sign

9.ధనస్సు రాశి..
ప్రపంచం గురించి మరింత తెలుసుకోవాలనే ప్రేరణ వారిని లోపలికి లాగుతుంది. ధనుస్సు రాశివారు స్వేచ్ఛాయుతమైన ఆత్మను ఇష్టపడతారు

1113
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి..

వారికి ముఖ్యమైన అనుభూతిని కలిగించే వారి పట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతారు. వారు చెప్పేది వినేవారు, ఆచరించేవారి పట్ల ఈ రాశివారు ఎక్కువగా ప్రేమిస్తారు.ప్రపంచంలో అన్నింటికన్నా వారినే ఎక్కువ ఇష్టపడాలి అని వీరు భావిస్తూ ఉంటారు.

1213
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి..
ఈ రాశివారు కూడా ఎక్కువ  ప్రేమను కోరుకుంటారు, ఈ రాశివారు బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారు ఇష్టపడే వ్యక్తి కోసం ఏదైనా చేస్తారు.

1313
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి..

ఈ రాశివారు తాము ప్రేమించినవారిపట్ల ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు, అక్కడ వారి భాగస్వామి మొదట ప్రేమగా ఉంటారు. ఆ తరువాత ప్రేమ అందమైన కథగా మార్చుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రెండు రకాల ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image3
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved