MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • సింహ రాశివారు బాసిజం చేయగలరా?

సింహ రాశివారు బాసిజం చేయగలరా?

ఈ లక్షణంతో వీరు ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు, తమ టీమ్ ని కూడా సులభంగా మ్యానేజ్ చేయగలరు.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2023, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
telugu astrology

telugu astrology

సింహ రాశి వారు అధికార హోదాలో ఉంటే.. ఆత్మవిశ్వాసంతో, సృజనాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ఆశాజనకంగా , నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటారు. వారు చాలా అధికారికంగా,  కమాండింగ్‌గా కూడా ఉంటారు. ఇవి వీరిలోని ప్రధాన లక్షణాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ రాశివారికి న్యాయకత్వ లక్షణాలు బాగా తెలుసు. నాయకులు ఎలా ఉండాలో వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం కారణంగా.. వారు గొప్ప నాయకులుగా గుర్తింపు పొందుతారు. ఈ రాశివారు..తమ కింద పనిచేసే ఉద్యోగులను ఉత్తేజపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు.

36

ఈ రాశివారు  చాలా సరదాగా కూడా ఉంటారు.  ఈ లక్షణంతో వీరు ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు, తమ టీమ్ ని కూడా సులభంగా మ్యానేజ్ చేయగలరు.
 

46

ఈ రాశివారు తమ కింది ఉద్యోగులను కమాండ్ చేయగలరు. ప్రోత్సహించగలరు, తమ ఉద్యోగులతో నిజాయితీగా కూడా ఉండగలరు.

ఈ రాశి బాస్ లు ఉదారంగా కూడా ఉంటారు. తమ కింద ఉద్యోగులు బాగా కష్డపడినప్పుడు.. వారికి కచ్చితంగా రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. తమ టీమ్ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకాడరు.

56


సింహ రాశికి చెందిన బాస్ లుకు క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది వారిలో ఉన్న మరో ప్రత్యేక లక్షణం. సమస్యలు వచ్చినప్పుడు చాలా తెలివిగా ఆలోచించి పరిష్కరించడంలో వీరు ముందుంటారు.
 

66

అయితే... ఈ రాశివారు ఒక్కోసారి బండరాయిలాగా , మొండిగా ఉంటారు. వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో వీరు ముందుకురారు. అది అప్పటి వారి మూడ్ ని బట్టి ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved