MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ధనస్సు రాశివారు బాస్ అయితే ఎలా ఉంటారో తెలుసా?

ధనస్సు రాశివారు బాస్ అయితే ఎలా ఉంటారో తెలుసా?

వారు తమ బృందాన్ని అత్యంత విశ్వాసంతో ముందుకు నడిపించగలరు. ఎంత పని అయినా సులువుగా చేసేలా ప్రోత్సహించగలరు. 

ramya Sridhar | Published : Apr 17 2023, 11:15 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Sagittarius

Sagittarius

ధనుస్సు రాశివారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వారు జీవితం పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటారు, అది వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా ప్రశంసనీయంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అన్ని చింతలను విడిచిపెడతారు. ధనుస్సు రాశివారు నిజంగా దయగలవారు వీరిని  అందరూ ఇష్టపడతారు. మరి ఈ రాశివారు బాస్ గా మారితే ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...
25
Sagittarius Zodiac

Sagittarius Zodiac


ధనుస్సు రాశి అధికారులు వారి ఆశావాద, సానుకూల ప్రవర్తనకు ప్రసిద్ధి. వారు తమ బృందాన్ని అత్యంత విశ్వాసంతో ముందుకు నడిపించగలరు. ఎంత పని అయినా సులువుగా చేసేలా ప్రోత్సహించగలరు.   రిస్క్ తీసుకునే విషయానికి వస్తే, వారు కార్యాలయంలో కొత్త వ్యూహాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు.

35
Asianet Image


ఈ రాశికి చెందిన ఉన్నతాధికారులు తమ బృంద సభ్యులకు పూర్తి స్వయంప్రతిపత్తిని,  నమ్మకాన్ని ఇస్తూ తమ స్వంతంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయగలుగుతారు. వారు వారి నిజాయితీ కి ప్రసిద్ది చెందారు. వారు తమ ఉద్యోగులకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవలసి వస్తే వారు వెనక్కి తగ్గరు. వారు పారదర్శకతకు విలువ ఇస్తారు. బృందంతో బహిరంగ, స్పష్టమైన సంభాషణను ఇష్టపడతారు. ఈ రాశివారు వినూత్న ఆలోచనలను స్వాగతిస్తారు.

45
Asianet Image

ఈ రాశివారు సత్యాన్వేషకులు. వేరొకరిలా నటించే వ్యక్తులను ఇష్టపడరు. వారు బలమైన అంకితమైన మత విశ్వాసాలను కలిగి ఉంటారు. కఠినమైన నియమాలు , నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ వారి ఊహ సరైనదని వారు భావిస్తే, వారు తమకు నచ్చినట్లుగా వెళతారు. 
 

55
Asianet Image

వీరు ఎంత మంచిగా ఉన్నా.. కోపం వస్తే మాత్రం పగ తీర్చుకోకుండా ఉండలేరు. ఈ రాశి వారు మాట్లాడే ముందు అస్సలు ఆలోచించరు. వారి మాటలను ఫిల్టర్ చేయడంలో విఫలమవుతారు. చుట్టుపక్కల ప్రజలను సంతోషపెట్టాలనే ఆలోచన ఎక్కువగానే ఉంటుంది.

 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories