MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఏడుస్తున్నట్టు కల పడితే జరుగుతుంది?

ఏడుస్తున్నట్టు కల పడితే జరుగుతుంది?

డ్రీమ్ సైన్స్ ప్రకారం..  కలలు మన భవిష్యత్తులో జరిగే మంచి, చెడు సంఘటనల గురించి సంకేతాలను ఇస్తాయి. అయితే చాలా మందికి కలలు ఏడుస్తున్నట్టు పడతాయి. కలలో మీరు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 15 2024, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కలలు పడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని కలలు అలాగే గుర్తిండిపోతుంటే.. మరికొన్ని లేచిన వెంటనే మర్చిపోతుంటాం. కలలు మన భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంఘటనల గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. అయితే చాలా సార్లు మనం మన కలలో ఏడుస్తుంటాం. అసలు మన కలలో ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కలలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించడం..

మీ కలలో మీరు ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఆ కలను శుభప్రదంగా భావిస్తారు. ఈ కల మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోండటాన్ని సూచిస్తుంది. ఇలాంటి కల పడితే మీ జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం వస్తుంది. మీకు ఇలాంటి కల ఎప్పుడైనా పడితే ఎవ్వరికీ చెప్పకండి. 
 

35

కలలో తల్లిదండ్రులతో ఏడుపు

మీరు కలలో మీ తల్లిదండ్రులతో ఏడుస్తుంటే.. మీ ఇంటికి కొత్త సభ్యుడు వస్తున్నాడని అర్థం. అలాగే ఇలాంటి కల పడితే మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీనితో పాటుగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ పనిలో ఏదైనా సమస్య ఉంటే కూడా పోతుంది. 
 

45
sapne me pitro ka dikhna

sapne me pitro ka dikhna

ఎవరో కలలో ఏడుస్తూ కనిపించడం

మీరు కలలో మరొక వ్యక్తి ఏడుస్తుండటాన్ని చూసినట్టైతే పని గురించి ఎక్కువ ఒత్తిడికి గురయ్యారని అర్థం వస్తుంది. అయితే ఇలాంటి కల పడితే మీరు మీ ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే మీ జీవితంలోకి ఆనందం కూడా వస్తుండటాన్ని సూచిస్తుంది. 
 

55
bad dreams

bad dreams

కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే..

కలలో మీ పూర్వీకులు ఏడుస్తున్నట్టు కనిపిస్తే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం. కాబట్టి వాళ్లకు పిండం పెట్టి పితృదేవతలకు నీటిని సమర్పించండి. ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది. అలాగే  అలాగే శుభ ఫలితాలను కూడా పొందుతారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved